ఓటర్ లిస్ట్ అలసత్వంపై కలెక్టర్ చర్యలు

Collector Shiva Shankar

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లాలో ఓటర్ లిస్ట్ అలసత్వంపై కలెక్టర్ శివ శంకర్ చర్యలు తీసుకున్నారు&period; ఇద్దరు BLOలను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు&period; ఈపూరు మండలం ముప్పాళ్ల మహిళా పోలీస్ మొగిలి గిరిజ&comma; వినుకొండ మండలం పెదకంచెర్ల గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ రాజేష్ ను సస్పెండ్ చేశారు&period; మరో ఆరుగురు సచివాలయ ఉద్యోగులకి షోకాజ్ నోటీసులను జారీ చేశారు కలెక్టర్ శివ శంకర్&period; ఇప్పటికే పలుమార్లు కలెక్టర్ కి ప్రతిపక్షాలు ఈ విషయంపై ఫిర్యాదు చేశాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.