ఆదిత్య ఎల్1 మిషన్‌ పై ఇస్రో కీలక అప్‌డేట్…

adithya L1 mission updates

Advertisements

&NewLine;<p>శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సెప్టెంబర్ 2à°¨ విజయవంతంగా ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్‌పై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక అప్‌డేట్ ఇచ్చారు&period; ఆదిత్య ఎల్1 మిషన్ జనవరి 6à°¨ సూర్యుడికి దగ్గరగా ఉండే ఎల్1 పాయింట్‌లోకి ప్రవేశిస్తుందని వెల్లడించారు&period; ఈ మేరకు అంచనా వేశామని&comma; ఖచ్చితమైన సమయాన్ని నిర్ధిష్ట సమయంలో ప్రకటిస్తామని చెప్పారు&period; గాంధీనగర్‌లో శుక్రవారం జరిగిన &OpenCurlyQuote;వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024 లో ఆయన పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆదిత్య ఎల్1 మిషన్‌కు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్..

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….