అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల ఆందోళన సమ్మె….

Agitated strike by Anganwadi workers and helpers in ap

Advertisements

&NewLine;<p>ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అంగన్ వాడీ వర్కర్లు&comma; హెల్పర్లు సమ్మె బాట పట్టారు&period; అంగన్ వాడీ కేంద్రాలను మూసివేసి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల ముందు ఆందోళన చేపట్టనున్నారు&period; మండల&comma; జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శన చేపడుతున్నారు&period; ఈమేరకు అంగన్ వాడీ వర్కర్లు&comma; హెల్పర్లకు సంబంధించిన 3 సంఘాలు ఓ ప్రకటన విడుదల చేశాయి&period; ప్రధానంగా వేతనాల పెంపు&comma; గ్రాట్యూటీ కోసం డిమాండ్ చేస్తున్న వర్కర్లు&period;&period; అంగన్ వాడీలలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపిస్తున్నారు&period; హెల్త్ కార్డులు ఇవ్వలేదని మండిపడుతున్నారు&period; అంగన్ వాడీ వర్కర్లు&comma; హెల్పర్ల ఆందోళన సమ్మెకు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..