న్యాయం జరిగే వరకు ఆందోళన ఆగదు..

Student strike

Advertisements

&NewLine;<p>గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో విధ్యార్ధి సంఘం ఆధ్వర్యంలో విధ్యార్థులు ఆందోళన చేపట్టారు&period; ఇటీవల మృతి చెందిన ఔట్ సోర్సింగ్ సిబ్బంది కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసారు&period; రెండు రోజుల నుంచి నిరసనలు వ్యక్తం చేసిన స్పందించిన యునివర్సిటీ యాజమాన్యం&comma; దీంతో యునివర్సిటీ ప్రధాన గేటు ముందు విధ్యార్థులు ఆందోళన చేపట్టారు&period; విధ్యార్థుల ఆందోళనకు యునివర్సిటీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది మద్దతు తెలిపారు&period; సిబ్బందికి న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని విధ్యార్థి సంఘం నాయకులు హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.