అక్షింతల కలశ వితరణ మహోత్సవం…

Bhaskara Yogi

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం పూజిత అక్షింతల కలశ వితరణ మహోత్సవాన్ని నిర్వహించటం జరిగింది&period; ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాస్కర యోగి హాజరైనారు&period; ఈ కార్యక్రమంలో అయోధ్య నుంచి శ్రీరాముని అక్షింతలను తీసుకువచ్చి ప్రతీ ఇంటింటికి పంపించే కార్యక్రమంలో భాగంగా కార్యక్రమాల్ని నిర్వహించి శ్రీరామునీ రాజ్య పరిపాలన&comma; ఆయన గొప్ప తనం గురించి వివరించారు&period; ఈ నేపథ్యంలో ప్రతి గ్రామానికి అక్షింతలు పంపించి డిసెంబర్ వరకు హనుమాన్ దేవాలయంలో పెట్టి హనుమాన్ చాలిసను పఠించి జనవరి 1 తరువాత ప్రతి గడపగడపకు అందించాలని ఈ సమావేశాన్ని నిర్వహించారు&period;<br>ఈ కార్యక్రమంలో భాస్కరా యోగీ&comma; బీజేపి నాయకులు&comma; భజరంగ్ దళ్ నాయకులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.

కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.

కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అలేఖ్యపై తీవ్ర ఆరోపణలు.