మద్యం మత్తు లో ఆత్మహత్య..

Alcoholic suside

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలోని అద్దంకి &&num;8211&semi; నార్కెట్ పల్లి హైవే రహదారి ప్రక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది&period; మృతుడు రిక్షా కూలిగా&comma; అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికుల సమాచారాన్ని తెలియజేశారు&period; పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని హత్యా&period;&period; ఆత్మహత్యా&period;&period; అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.