ఎన్నికలకు సర్వం సిద్ధం – రిటర్నింగ్ అధికారి

election officer

Advertisements

&NewLine;<p>గురువారం జరగబోయే ఎన్నికల కు అన్ని ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు&period; శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 638 పోలింగ్ స్టేషన్లో అన్నీ ఏర్పాట్లు చేస్తున్నామని&comma; పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలోనే పబ్లిక్ ను అపి పూర్తిగా చెక్ చేసిన అనంతరం పొలింగ్ కేంద్రంలో కి అనుమతి&period; 3500 మంది పోలీస్ మరియు 5000 మంది పోలింగ్ సిబ్బందితో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా ఏర్పాట్లు 80 సంవత్సరాల దాటిన వారికి ఇంటి నుండి ఓటేసి సదుపాయం కూడా కల్పించామని&comma; వృద్దులకు&comma; వికలాంగులకు వీల్ చైర్ లు ఏర్పాటు చేసి వాలింటర్లను సిద్ధం చేశామని ఆయన తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..