రాజకీయ లబ్ధి కొరకె నాపై నిందలు-మున్సిపల్ మాజీ చైర్మన్

muncipal ex chairman

Advertisements

&NewLine;<p>తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ లబ్ధి కొరకు నాపై నిందలు వేస్తున్నాడని తాడిపత్రి మున్సిపల్ మాజీ చైర్మన్ జాన్సన్ అన్నారు&period; స్థానిక వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు&period; సివిల్ సప్లై స్టాక్ పాయింట్లో నేను అక్రమాలకు పాల్పడుతున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించడం సిగ్గుచేటన్నారు&period; అవినీతి&comma; అక్రమాలకు ఎవరు పాల్పడుతున్నారో తాడిపత్రి ప్రజలందరికీ తెలుసన్నారు&period; ఎవరు నిజాయితీపరులో నా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.