పూర్వ‌విద్యార్థినుల స‌మ్మేళ‌నం – ముఖ్య అతిధిగా మంత్రి

minister roja

Advertisements

&NewLine;<p>మహిళ పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మహిళలందరూ అండగా నిలవాలని&comma; వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు దబిడి దిబిడే అన్నారు మంత్రి రోజా&period; తాను చదివిన కాలేజీలోనే ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి ఆర్కేరోజా&period; కాలేజీలో చదివే రోజులను జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మురిసిపోయారు&period; విద్యార్థినులు ఎలాంటి à°­‌యాందోళ‌à°¨‌à°²‌కు లోనుకాకుండా ధైర్యంగా ముంద‌డుగు వేసి అనుకున్న రంగంలో రాణించి చరిత్ర సృష్టించాల‌ని రాష్ట్ర మంత్రి పిలుపునిచ్చారు&period; తిరుప‌తిలోని టీటీడీకి చెందిన శ్రీ à°ª‌ద్మావ‌తి à°®‌హిళా డిగ్రీ&comma; పిజి క‌ళాశాల‌లో వార్షిక పూర్వ‌విద్యార్థినుల à°¸‌మ్మేళ‌నం కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు&period; విద్యార్థినిలు టీచర్ చెప్పినట్టు చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని&comma; ఎవరెన్ని అడ్డంకు సృష్టించిన &comma; అవమానించిన<br>ధైర్యంగా లక్ష్యం వైపు వెళ్లాలని సూచించారు&period; అనుకున్న రంగంలో మనం విజయం సాధిస్తేనే సమాజంలో గౌరవం దక్కుతుందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.