తేనెతో అద్భుతమైన ప్రయోజనాలు..

honey

Advertisements

&NewLine;<p>చలికాలంలో తేనె తీసుకోవడంవల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది&period; మన శరీరంలోని వ్యాధులను నయం చేసే ఎన్నో ఔషధాలు తేనెలో ఉన్నాయి&period; చలికాలంలో ప్రతి రోజూ తేనె తీసుకోవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభించడంతోపాటు మంచి నిద్ర వస్తుంది&period; తీవ్రమైన ఒత్తిడి&comma; ఆందోళన ఉంటే ప్రతిరోజూ తేనె తీసుకోవడం మంచిది&period; కడుపు వ్యాధులను నయం చేయడంలో తేనె ఎంతో ఉపయోగపడుతుంది&period; 1 గ్లాసు నీటిలో 1 టీస్పూన్ తేనె వేసి రాత్రిపూట తాగాలి&period; దీంతో అజీర్ణం&comma; మలబద్ధకం&comma; కడుపు వాపు వంటివి నయమవుతాయి&period; బరువు పెరుగుతున్నామంటూ ఆందోళన చెందుతుంటే తేనె ఎంతో ప్రయోజనకారి&period; ఊబకాయం తగ్గడానికి&comma; బరువు తగ్గడానికి ప్రతిఒక్కరూ తమ ఆహారంలో తేనెను భాగంగా చేర్చుకోవాలి&period; రక్తాన్నిపెంచడానికి తేనె ఎంతో మేలు&period; రక్తహీనతతో బాధపడేవారు శీతాకాలంలో తరుచుగా తేనెను తీసుకోవాలి&period; ఇది హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయకారిగా మారుతుంది&period; తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు ఎంతో మేలు చేస్తాయి&period; చలికాలంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే రోజూ తేనెను తీసుకోవడం అలవాటు చేసుకోవాలి&period; దీని వల్ల చర్మం కూడా నిగారింపును సంతరించుకుంటుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"NUSPgR4cKQ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;raisins-prevent-anemia&sol;amp&sol;">రక్తహీనతను నివారించే ఎండు ద్రాక్ష<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రక్తహీనతను నివారించే ఎండు ద్రాక్ష&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;raisins-prevent-anemia&sol;embed&sol;&num;&quest;secret&equals;z8jfHspDj3&num;&quest;secret&equals;NUSPgR4cKQ" data-secret&equals;"NUSPgR4cKQ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"kk5yCQdt0b"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;to-avoid-cancer-do-this&sol;amp&sol;">క్యాన్సర్ రాకుండా ఉండాలంటే&period;&period; ఇలా చెయ్యండి&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;క్యాన్సర్ రాకుండా ఉండాలంటే&period;&period; ఇలా చెయ్యండి&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;to-avoid-cancer-do-this&sol;embed&sol;&num;&quest;secret&equals;bMv1YmRvXP&num;&quest;secret&equals;kk5yCQdt0b" data-secret&equals;"kk5yCQdt0b" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం