పవన్ కల్యాణ్‌పై అంబటి ఘాటు వ్యాఖ్యలు..!

Ambati's harsh comments on Pawan Kalyan

Advertisements

&NewLine;<p>నువ్వు రాజకీయ విటుడివా లేక రాజకీయ బ్రోకరువా అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు&period; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుండటంపై అంబటి మండిపడ్డారు&period; పదేళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్నావు&period; నువ్వు రాజకీయ నాయకుడివా&comma; లేక రాజకీయ నటుడివా&comma; లేకపోతే రాజకీయ విటుడివా&comma; లేక రాజకీయ బ్రోకరువా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు&period; &OpenCurlyQuote;అసలు నీ వ్యక్తిత్వం ఏంటి&quest; నీ వ్యవహారం ఏంటి&quest; ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతోంది&quest; తెలంగాణ రాజకీయాల్లో నీ పాత్ర ఏంటి&quest; తెలంగాణలో నువ్వు ఎవరికి మద్దతు ఇస్తున్నావ్&quest; చంద్రబాబు ఎవరికి మద్దతు ఇస్తున్నాడు&quest; అని మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు&period; తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బీజేపీ&comma; బీఆర్ఎస్ సవాల్ చేస్తుంటే నీ జెండా ఎక్కడ కట్టావ్&comma; బీజేపీ పక్కన కట్టావ్&period; మరి చంద్రబాబు జెండా ఎక్కడ కట్టాడు&comma; కాంగ్రెస్ పక్కన కట్టాడు&period; ఏం బతుకులయ్యా మీవి&quest; చంద్రబాబేమో ఇంట్లో కూర్చుంటాడు&period; కాంగ్రెస్ మీటింగులు జరుగుతుంటే వాటిల్లో పచ్చ జెండాలు పైకి లేస్తుంటాయి&period; బీజేపీలో ఏమో నువ్వు డైరెక్టుగా వెళ్లి జెండాలు కట్టి కూర్చున్నావు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"cbo8peCNDi"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;surplus-state-turned-into-debt-state-mallikarjun&sol;amp&sol;">మిగులు రాష్ట్రన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు &&num;8211&semi; మల్లికార్జున్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మిగులు రాష్ట్రన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు &&num;8211&semi; మల్లికార్జున్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;surplus-state-turned-into-debt-state-mallikarjun&sol;embed&sol;&num;&quest;secret&equals;HkAzahknuD&num;&quest;secret&equals;cbo8peCNDi" data-secret&equals;"cbo8peCNDi" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Zp3lA4eNlB"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;arrangements-should-be-made-for-conducting-the-polling-in-a-safe-manner&sol;amp&sol;">పకడ్బందిగా పోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పకడ్బందిగా పోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;arrangements-should-be-made-for-conducting-the-polling-in-a-safe-manner&sol;embed&sol;&num;&quest;secret&equals;e8IAGbEDdU&num;&quest;secret&equals;Zp3lA4eNlB" data-secret&equals;"Zp3lA4eNlB" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్