ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైంది..

<p>దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రమైంది&period; పంజాబ్‌ సహా పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాల్చివేత &lpar;‌&rpar; వల్ల వెలువడుతున్న దట్టమైన పొగలు ఢిల్లీలో కాలుష్య తీవ్రతను పెంచుతున్నాయి&period; దాంతో ఢిల్లీ వాసుల ఆరోగ్యాలకు ముప్పు పొంచి ఉన్నది&period;à°ˆ…

Read more

ఏపీ దొంగ ఓట్లపై సుప్రీం కోర్టులో విచారణ..

<p>ఏపీ దొంగ ఓట్లపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది&period; అయితే విచారణ సందర్భంగా కీలక పరిణామం చోటు చేసుకుంది&period; జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు&period; గతంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన నేపథ్యంలో…

Read more

రింగ్ రోడ్డు కేసు – చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఊరట..

<p>రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఊరటను కల్పించింది&period; చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది&period; ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను à°ˆ…

Read more

ఉద్యోగాలు ఇస్తానని మోసం.. వ్యక్తిపై కేసు నమోదు..

<p>విజయవాడ నగరపాలక సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన పవన్ కుమార్ అనే వ్యక్తిపై సోమవారం అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది&period; పవన్ ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ&period; 3&period; 3 లక్షలు తీసుకున్నాడని పాత రాజీవ్…

Read more

చిన్నారులకు మాయమాటలు చెప్పిన – పీటీ మాస్టర్

<p>నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం వివేకానంద స్కూల్ రాంభూపాల్ అనే పీటీ మాస్టర్ ఇద్దరు విద్యార్థుల వద్ద మాయమాటలు చెప్పి రెండు బంగారు చైన్లు కాజేసిన వైనం&period; వివరాలలోకి వెళితే బుచ్చిరెడ్డిపాలెం వివేకానంద స్కూల్లో వీటి మాస్టర్ à°—à°¾ పనిచేస్తున్న రాంభూపాల్ అదే…

Read more

టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఆత్మహత్య..

<p>ఏ&period;కొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు అజ్మీరా ప్రసాద్ నాయక్ ఆదివారంనాడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు&period; విజయవాడలో à°’à°• ప్రయివేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు&period;…

Read more

బీజేపీ నాలుగో జాబితా విడుదల..

<p>అభ్యర్థుల జాబితా ప్రకటనలో బాగా వెనకబడిన తెలంగాణ బీజేపీ తాజాగా నాలుగో జాబితాను ప్రకటించింది&period; 12 మంది అభ్యర్థులతో తాజా జాబితాను విడుదల చేసింది&period; 52 మందితో తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ&period;&period; à°† తర్వాత ఒకే ఒక్క అభ్యర్థితో…

Read more

తెలంగాణ లో మరోసారి బిఆర్ఎస్.. అంజయ్య యాదవ్..

<p>రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బిఆర్ఎస్ అభ్యర్ది అంజయ్య యాదవ్ షాద్ నగర్ రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ దాఖలు చేశారు&period; అనంతరం మీడియా తో మాట్లాడుతూ&period;&period; తాను ఎమ్మెల్యే à°—à°¾ ఉన్న 9&period;5 ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ అండతో షాద్…

Read more

మామిడితో గ్లూకోజు అదుపు!

<p>చూడగానే నోరూరించే మామిడిపండ్ల మాధుర్యమే వేరు&period; ఇవి వూబకాయుల్లో చక్కెర స్థాయులు మెరుగుపడటానికి దోహదం చేస్తున్నట్టు తాజా అధ్యయనం పేర్కొంటోంది&period; రొమ్ముకణాల్లో వాపును అదుపుచేయటానికీ తోడ్పడుతున్నట్టూ బయటపడింది&period; రోజూ మామిడిని తినటం వల్ల వూబకాయులపై పడే ప్రభావాలపై ఓక్లహామా స్టేట్‌ యూనివర్సిటీ…

Read more

ఏపీలో మూడు రోజుల నుంచి వర్షాలు..

<p>ఏపీలో మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి&period; దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది&period; పశ్చిమ వాయువ్యంగా పయనించి అరేబియా సముద్రంలో ప్రవేశించనుంది&period; à°ˆ ప్రభావంతో నవంబర్ 8 à°¨ ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది&period; దీని కారణంగా…

Read more