ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైంది..

Air pollution

Advertisements

&NewLine;<p>దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రమైంది&period; పంజాబ్‌ సహా పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాల్చివేత &lpar;‌&rpar; వల్ల వెలువడుతున్న దట్టమైన పొగలు ఢిల్లీలో కాలుష్య తీవ్రతను పెంచుతున్నాయి&period; దాంతో ఢిల్లీ వాసుల ఆరోగ్యాలకు ముప్పు పొంచి ఉన్నది&period;ఈ నేపథ్యంలో మంగళవారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది&period; పంజాబ్‌&comma; ఉత్తరప్రదేశ్‌&comma; రాజస్థాన్‌ రాష్ట్రాల్లో తక్షణమే పంట వ్యర్థాల కాల్చివేతను నిలిపివేయాలని ఆదేశించింది&period; ఈ విషయమై ఢిల్లీతోపాటు పంజాబ్‌&comma; ఉత్తరప్రదేశ్‌&comma; రాజస్థాన్‌ రాష్ట్రాల ప్రతినిధులు సమావేశమై తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.