రహదారికి ఇరువైపులా చెత్త..

<p>అంబాజీపేట మండలం మాచవరం గ్రామపంచాయతీ పరిధిలో చెత్త వ్యర్ధాలను à°—à°¤ సంవత్సరం నుండి ప్రధాన రహదారికి ఇరువైపులా మరియు గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలను ఇష్టారీతిన వేస్తున్న à°† వ్యర్థ పదార్థాలను తొలగించవలసిన గ్రామపంచాయతీ వాళ్ళు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు&period;…

Read more

ఆర్టీసీ కార్మికులకు అందరూ అండగా ఉండాలి..

<p>ఇటీవల చోటు చేసుకుంటున్న దురదృష్టకర సంఘటనల నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకు అందరూ à°…à°‚à°¡à°—à°¾ ఉండాలని ఏపీఎస్ఆర్టీసీ à°Žà°‚à°¡à°¿ మరియు వైస్ చైర్మన్ సిహెచ్ ద్వారకాతిరుమలరావు పిలుపునిచ్చారు&period; నూజివీడు ఆర్టీసీ డిపోకు విచ్చేసిన సందర్భంగా కార్మికులు సిబ్బందితో శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు…

Read more

9 చోట్ల ఎంఐఎం పోటీ..

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు గాను 9 చోట్ల ఎంఐఎం పోటీ చేయబోతోంది&period; తమ అభ్యర్థుల తొలి జాబితాను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విడుదల చేశారు&period; సిట్టింగ్ ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రీ&comma; ముంతాజ్ అహ్మద్ ఖాన్…

Read more

బిజెపి అభ్యర్థిగా తోకల శ్రీనివాస్ రెడ్డి..

<p>రాజేంద్రనగర్ నుంచి బిజెపి అభ్యర్థిగా తోకల శ్రీనివాస్ రెడ్డి ఎన్నికైనందుకు రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజలు ఎంతగానో ఆసక్తిగా వస్తున్నారని ఆయన అన్నారు&period; రాజేంద్రనగర్ ప్రజలకు ఎంతగానో రుణపడి ఉంటానని రానున్న కాలంలో బిఆర్ఎస్ పూర్తిస్థాయిలో కనుమరుగు చేయడంలో తనదైన శైలిని ప్రదర్శిస్తానని…

Read more

సిపిఎం బస్సు యాత్ర..

<p>అల్లూరి జిల్లా చింతపల్లి లో సిపిఎం ప్రజా రక్షణ బేరి బస్సు యాత్ర లో భాగంగా చింతపల్లి à°•à°¿ నాలుగవ రోజు చేరుకున్న రాష్ట్ర సిపిఎం కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు à°ˆ సందర్భంగా చింతపల్లి పాత బస్టాండ్ వద్ద సిపిఎం…

Read more

ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్

<p>భైంసాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు&period; ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ఆగమాగం చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని&comma; కానీ ఆలోచించి ఓటేయాలన్నారు&period; ప్రతిపక్షాలు అబద్దాలు&comma; గాలిమాటలు చెబుతున్నాయన్నారు&period; ప్రజాస్వామ్యంలో ప్రజల వద్ద ఉన్న ఒకే à°’à°• వజ్రాయుధం ఓటు…

Read more

కేసీఆర్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి కారుమూరి కౌంటర్..

<p>కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణలో తగ్గని పేదరికం&period;&period; APలో CMజగన్ నాలుగేళ్ల పాలనలో తగ్గిందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు&period; &&num;8216&semi;వర్షమొస్తే HYDలో అన్నీ కొట్టుకుపోతున్నాయి&period; తెలంగాణ సెంటిమెంట్ ఇక వర్కౌట్ కాదు&period; రైతుల నుంచి బియ్యాన్ని కొనలేకపోతున్నామన్న కేసీఆర్ వ్యాఖ్యలు…

Read more

బీఎస్పీ అధికారంలోకి వస్తే మహిళలకు ఐదు లక్షల ఉద్యోగాలు..

<p>బహుజన్ సమాజ్ పార్టీ సుల్తానాబాద్ మండలo గర్రేపల్లి గ్రామం నుండి అంతడుపుల రాజేశ్వరి&comma; దుబ్బాసి లక్ష్మి&comma; జెట్టీ ప్రేమలత&comma;అంతడుపుల శారద&comma; 200 మందికి పైగా పార్టీలో చేరగా వారికి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు&period;…

Read more

రాహుల్ గాంధీకి షర్మిల లేఖ..

<p>BRS నీచపాలన అంతం కోసం ఎటువంటి à°•à° à°¿à°¨ నిర్ణయానికైనా సిద్ధమని &comma; కేసీఆర్ అవినీతి&comma;రౌడీరాజ్యం à°…à°‚à°¤ చేయాలని&comma;కాంగ్రెస్ ఓటు చీల్చవద్దనే తెలంగాణలో పోటీ చేయట్లేదని&comma; YSR తెలంగాణ పార్టీ అసెంబ్లీ ఎన్నికల నుండి తెలంగాణ బాగు&comma; భవితకోసం వైదొలగుతోందని YSRTP చీఫ్…

Read more

బ్లేడు ఇరిగి ప్రమాదవశాత్తూ మృతి..

<p>ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ వద్ద à°“ పాత ఇనుము దుకాణంలో మీషన్ తో సామగ్రిని ముద్ద చేసే క్రమంలో అందులో ఉన్న బ్లేడు ఇరిగి ప్రమాదవశాత్తూ కాళ్ళకు&comma; తలకు బలమైన గాయాలు కావడంతో బీహార్ కు చెందిన తుంతుమ్ సింగ్&lpar;40&rpar;…

Read more