సమాధానం చెప్పలేక.. అక్రమ కేసులు..

<p>టిడిపి&comma; బిజెపి&comma; జనసేన పొత్తుల విషయం అధినాయకత్వం చూసుకుంటుందని&comma; ఎన్నికల రెండు నెలల ముందు పొత్తులపై నిర్ణయం కేంద్రంలోని పెద్దలు తీసుకుంటుంటారని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు&period; శుక్రవారం స్వయంభూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ని…

Read more

మహిళపై కొడవలితో దాడి…

<p>పులివెందుల పట్టణంలోని à°—à°‚à°Ÿ మస్తాన్ వీధిలో ఓబులమ్మ అనే మహిళపై కొడవలితో దాడి చేశారు&period; క్షతగాత్రురాలు ఓబులమ్మ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు&period; ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి సీఐ రాజు&comma; ఎస్సైలు హుస్సేన్&comma; విష్ణు నారాయణ…

Read more

బీసీవై పార్టీ మొదటి జాబితాను విడుదల

<p>తెలంగాణలో ఎన్నికల బరిలో దిగుతున్నామని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బొడే రామచంద్ర యాదవ్ ప్రకటించారు&period; తమ పార్టీ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు&period; అన్నివర్గాల అభివృద్ధికి మేనిఫెస్టోను ప్రకటించామన్నారు&period; దేశ రాజధానిగా హైదరాబాద్ ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు…

Read more

చెరువు అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపం..

<p>చెరువుల అభివృద్ధికోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృతనరోవర్ పథకంలో భాగంగా పార్వతీపురం పట్టణం కొత్తవలన దుర్గమ్మ కోనేరు అభివృద్ధి పనులు చేపడుతున్నారని à°ˆ పనుల్లో నాణ్యతలోపం కన్పిస్తుందని టిడిపి పార్వతీపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర ఆరోపించారు&period; గురువారం కొత్తవలన దుర్గమ్మ…

Read more

వైసీపీతో ఎలాంటి సంబంధం లేదని నటి జీవితా రాజశేఖర్

<p>ఇదివరకే పలు వివాదల్లో చిక్కుకున్న జీవితా రాజశేఖర్&period;&period; ఇప్పుడు పలు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు&period; అయితే అందుకు బదులుగా సమాధానమిస్తూ&period;&period; తనకు వైసీపీతో ఎలాంటి సంబంధం లేదని నటి జీవితా రాజశేఖర్ అన్నారు&period; ప్రస్తుతం పలు మీడియాల్లో సర్క్యులేట్ అవుతోన్న తన ఫోటోలు…

Read more

పిల్లల మీద ప్రమాణం – ప్రభాకర్

<p>నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్న నేను ఇసుక ర్యాంపుల్లో ఎక్కడ అక్రమాలు చేయలేదని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు… ఏలూరు రూరల్ మండలం పాలగుడంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని…

Read more

బాలసాని కుమారిడిని హెచ్చరిస్తూ మావో లేఖ..

<p>మాజీ ఎమ్మెల్సీ&comma; కాంగ్రెస్ నేత బాలసాని లక్ష్మినారాయణ కుమారుడు వేణును హెచ్చిరిస్తూ మావోయిస్టులు లేఖ రాశారు&period; భూ సెటిల్మెంట్లు&comma; గొడవలు సృష్టించి అమాయకపు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని&comma; అమాయక మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు&period; డబ్బులు వసూలు చేయడమే ఇతని…

Read more

అమ్మవారి సన్నిధిలో దుండగులు..

<p>రాజంపేట మండలం గుండ్లూరు అగస్టేశ్వరాలయంలో చోరీ&period; దుండగులు కాపుల దారుడు వెంకటేష్ పై దాడి చేసి అమ్మవారి తాళిబొట్లతో సహా రెండు హుండీలు ఎత్తుకెళ్లారు&period; సుమారు లక్ష రూపాయలు విలువచేసే రెండు హుండీలలోని డబ్బు&comma; అమ్మవారి తాళిబొట్లు దుండగులు దోచుకెళ్లారు&period;<&sol;p>&NewLine;

Read more

ఈ ఎన్నికల్లో పోటీ చేయం.. కాంగ్రెస్ కు మద్దతు

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో పోటీ చేయటం లేదని ప్రకటించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల&period; వ్యతిరేక ఓటు చీల్చటం ఇష్టం లేకే à°ˆ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారామె&period; నవంబర్ 3à°µ తేదీ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆమె&period;&period;…

Read more

చెరువులో గుర్తుతెలియని మృతదేహం..

<p>కాకినాడ జిల్లా జగ్గంపేటలోని పద్మనాభ నగర్ కాలనీలో దుర్గమ్మ తల్లి&comma; వినాయకుని గుడిని ఆనుకుని ఉన్న మంచినీటి చెరువులో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది&period; పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…&period;<&sol;p>&NewLine;

Read more