బాలసాని కుమారిడిని హెచ్చరిస్తూ మావో లేఖ..

Balasani

Advertisements

&NewLine;<p>మాజీ ఎమ్మెల్సీ&comma; కాంగ్రెస్ నేత బాలసాని లక్ష్మినారాయణ కుమారుడు వేణును హెచ్చిరిస్తూ మావోయిస్టులు లేఖ రాశారు&period; భూ సెటిల్మెంట్లు&comma; గొడవలు సృష్టించి అమాయకపు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని&comma; అమాయక మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు&period; డబ్బులు వసూలు చేయడమే ఇతని పనిగా పెట్టుకున్నాడని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు&period; ఇప్పటికయినా తన వైఖరి మార్చుకోకపోతే బాలసాని వేణుకు&period;&period; అతని కుటుంబానికి ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరిస్తూ మావోయిస్టు పార్టీ వెంకటాపురం &&num;8211&semi; వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి సుధాకర్ పేరుతో లేఖ విడుదల చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్