థర్మల్ పవర్ ప్రాజెక్టులో బాయిలర్ ట్యూబ్ లీకేజ్

<p>జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 2à°µ దశలో బాయిలర్ ట్యూబ్ లీకేజ్ తో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది&period; ఒక్కరోజు విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతే రూ2 కోట్ల నష్టం వాటిల్లుతుందని&comma; మళ్లీ…

Read more

బీఆర్ ఎస్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

<p>నవంబర్ 30 à°¨ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా బీఆర్ ఎస్ విసతృత ప్రచారం నిర్వహిస్తోంది&period; దీనిలో భాగంగా మునుగోడులో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి&period; భారీ జన సమీకరణకు బీఆర్ ఎస్ నాయకులు ఏర్పాట్లు…

Read more

వటపత్ర శాయి అనగా?

<p>మర్రి ఆకు మీద శయనించిన దేవుడు అని&period; à°ˆ వృత్తాంతం మార్కండేయ మహర్షి చరిత్రలో ఉంటుంది&period; మార్కండేయుడు ఆరు మన్వంతరములు తపస్సు చేశాడు&period; ఏడో మన్వంతరములో ఇంద్రుడు తపస్సును చెడగొట్టడానికి అందమైన అప్సరసలను పంపాడు&period; వారి నాట్య హోయలకు మార్కండేయుడు చలించలేదు&period;…

Read more

పొగ మంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం..

<p>కర్ణాటక చిక్కబళ్లాపుర్&ZeroWidthSpace;లో ఆగి ఉన్న ట్యాంకర్‌ను టాటా సుమో వాహనం ఢీకొట్టగా&period;&period; 8 మంది మరణించారు&period; గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు&period; టాటా సుమోలో మొత్తం 18 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు&period; వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా…

Read more

గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు?

<p>&OpenCurlyDoubleQuote;ప్రదక్షిణం”లో &OpenCurlyQuote;ప్ర&OpenCurlyQuote;అనే అక్షరము పాపాలకి నాశనము…&OpenCurlyQuote;à°¦&OpenCurlyQuote;అనగా కోరికలు తీర్చమని&comma;&OpenCurlyQuote;క్షి&OpenCurlyQuote;అన్న అక్షరము మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని&period; &OpenCurlyQuote;à°£&OpenCurlyQuote;అనగా అజ్ఞానము ప్రారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని&period; గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది&period; పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ&comma; పరమేశ్వరుల…

Read more

శ్రీ శిరిడీ సాయి దివ్య లీలావైభవం

<p>అఖిలాంఢకోటి బ్రహ్మాండనాయకుడు&comma; రాజాధిరాజు&comma; యోగిరాజు&comma; పరిశుద్ధ పరమేశ్వర అవతారం అయినా శ్రీ సాయినాధుని లోని విశిష్ట ఏమిటంటే కల్పవృక్షం&comma; కామధేనువు కంటే భిన్నంగా అడిగినవారికీ&comma; అడగనివారికీ కూడా వారికి నిత్య జాగృతుడై&comma; కావల్సినవన్నింటినీ సమకూర్చి&comma; మొదట వారి భౌతిక అవసరాలను తీర్చి&comma;…

Read more

నిలబడి తింటున్నారా?.. ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం

<p>కొంతమందికి తినడానికి సమయం ఉండదు&period; హడావిడిగా ఏదోఒకటి తినేస్తుంటారు&period; ఈరోజుల్లో బయట తినేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది&period; దాదాపుగా అందరూ నిలబడి తింటున్నారు&period; పెళ్లిళ్లైనా&comma; ఫంక్షన్స్ అయినా&period;&period; ఎక్కడైనా అందరూ నిలబడే తింటున్నారు&period; à°’à°•à°Ÿà°¿ రెండుసార్లైతే పర్వాలేదుకానీ ప్రతిసారి&period;&period; అదేపనిగా నిలబడి…

Read more

రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి?

<p>రొమ్ము లేదా అండర్ ఆర్మ్ &lpar;à°šà°‚à°•&rpar;లో కొత్త గడ్డ&period; రొమ్ము భాగం గట్టిపడటం లేదా వాపురొమ్ము చర్మం ఇరిటేట్ కావడం లేదా సొట్టపడినట్టు ఉండడం&period; చనుమొన ప్రాంతంలో లేదా రొమ్ములో ఎరుపు లేదా పొరలుగా ఉండే చర్మం&period; చనుమొన లోనికి పోయినట్టు…

Read more

వాట్సప్‍లో అదిరిపోయే ఫీచర్

<p>ఇటీవల పాస్ వర్డ్ లెస్ పాస్ à°•à±€ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చిన మెటా సంస్థ&period;&period; తాజాగా వాట్సప్ లో వాయిస్ మేసేజ్ లకోసం View Once మోడ్ ను తీసుకురానుంది&period; à°ˆ ఫీచర్ ద్వారా ఒకసారి మాత్రమే వినగలిగే వాయిస్…

Read more

కూలింగ్‌‌కి పెరుగుతున్న డిమాండ్..

<p>2050 నాటికి వాషింగ్ మెషీన్లు&comma; టీవీలు&comma; రిఫ్రిజిరేటర్‌à°² వంటి ఇతర వస్తువులను అధిగమించి&comma; భారతదేశంలో ఎయిర్ కండిషనర్ల సంఖ్య తొమ్మిది రెట్లు పెరుగుతుందని అంచనా&period; 2010 నుంచి ఇళ్లలో వినియోగిస్తున్న ఏసీల సంఖ్య మూడు రెట్లు పెరిగింది&period; ప్రస్తుతం భారతదేశంలోని ప్రతి…

Read more