గంజి ఉపయోగాలు తెలుసా?

<p>ప్రస్తుతం మనం అన్నం వండినప్పుడు గంజిని పారబోస్తుంటాం&period;గంజిలో ఉప్పు&comma; నిమ్మరసం కలుపుకొని తాగితే రోగనిరోధకశక్తి పెరుగుతుంది&period;గంజిని మనం పనికిరానిదని భావించి పారబోస్తుంటాం&period; ఇందులో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి&period; అతిసారం&comma; కడుపునొప్పి లాంటివాటితో ఇబ్బంది పడుతుంటే చిన్న గ్లాసులో పలచటి గంజి…

Read more

భారతదేశంలో అగ్రస్థానంలో జియో నెట్‌వర్క్‌

<p>à°ˆ అద్భుతమైన నెట్‌వర్క్‌ కలిగి ఉండి ప్రపంచవ్యాప్తంగా సర్వీస్ ప్రొవైడర్లకు ప్రపంచ ప్రమాణాన్ని సెట్ చేస్తుంది&period;&OpenCurlyDoubleQuote;ఉత్తమ మొబైల్ నెట్‌వర్క్&comma; వేగవంతమైన మొబైల్ నెట్‌వర్క్&comma; ఉత్తమ మొబైల్ కవరేజ్&comma; అత్యున్నత స్థాయి మొబైల్ నెట్‌వర్క్&comma; ఉత్తమ మొబైల్ వీడియో అనుభవం&comma;ఉత్తమ మొబైల్ గేమింగ్…

Read more

గగన్‌ యాన్‌ తొలి టెస్ట్‌ ఫ్లైట్‌ ప్రయోగం వాయిదా.. కారణం ఏంటంటే??

<p>భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో ప్రతిష్టాత్మకంగా గగన్‌ యాన్‌ మిషన్‌ చేపట్టిన విషయం తెలిసిందే అయితే ఇది వాయిదా పడింది&period; దానికి కారణం వాతావరణం&comma; మిషన్ లో అంతర్గత సమస్యలే అని తెలుస్తుంది&period; తదుపరి ప్రయోగం యొక్క షెడ్యూల్ వివరాలను…

Read more

ధ్రువనక్షత్రం కథ

<p>ఉత్తానపాదుడు అనే రాజుకు ఇద్దరు భార్యలు&period; వారి పేర్లు సునీతి&comma; సురుచి&period; రాజుగారికి సురుచి అంటే ఎంతో ప్రేమ&period; ఆమె కొడుకు ఉత్తముడు&period; పెద్ద భార్య అయిన సునీత పేరుకే రాణి&period; దాసికన్నా హీనంగా చూసేవాడు&period; సునీత కొడుకు ధ్రువుడు&comma; ఇతడు…

Read more

ఇన్‌స్టాగ్రామ్‌లో మరో నాలుగు అద్భుత ఫీచర్లు..

<p>ఇన్‌స్టాగ్రామ్‌ లాంచ్‌ అయిన 13 ఏళ్లు గడుస్తోన్న సందర్భంగా 4 కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది&period; కొత్త ఫీచర్స్‌లో డేట్స్‌ రిమైండర్‌ à°’à°•à°Ÿà°¿&period; à°ˆ ఫీచర్‌ ఫాలోయర్లకు&comma; స్నేహితులకు మీ పుట్టిన తేదీని గుర్తు చేస్తుంది&period; స్టిక్కర్లు&comma; కాన్ఫెటీలతో విషెస్‌ చెప్పేలా డిజైన్‌…

Read more

ప్రపంచకప్‌లో వేగవంతమైన సెంచరీ

<p>ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది&period; నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది&period; డేవిడ్ వార్నర్ 93 బంతుల్లో 104పరుగులతో సెంచరీ చేశాడు&period; స్టీవ్‌ స్మిత్ 68 బంతుల్లో 71…

Read more

హమాస్‌ ఉగ్రవాదులపై – కొత్త అస్త్రం

<p>హమాస్‌ ఉగ్రవాదులపై యుద్ధంలో ఇజ్రాయెల్‌ తన అమ్ములపొది నుంచి అత్యాధునిక ఆయుధాలను బయటకు తీస్తోంది&period; ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌ గురించి మాత్రమే మనకు తెలుసు&period; తాజాగా &OpenCurlyQuote;ఐరన్‌ స్టింగ్‌’ అనే అత్యాధునిక ఆయుధ వ్యవస్థను కూడా రంగంలోకి దించింది&period;…

Read more

ఇజ్రాయెల్ కు మద్దతు పలికిన – కంగనా

<p>బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇజ్రాయెల్ కు సంఘీభావం ప్రకటించారు&period; ఢిల్లీలో ఇజ్రాయెల్ రాయబారి నార్ గిలాన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు&period; à°ˆ సందర్భంగా ఇజ్రాయెల్ రాయబారితో తన సంభాషణ వీడియో క్లిప్ ను ట్విట్టర్ లో ఆమె షేర్…

Read more

20 కిలోల వెండి గిఫ్ట్ ఆర్టికల్స్ స్వాధీనం

<p>సంగారెడ్డి కంకోల్ టోల్ గేట్ వద్ద ఎక్సైజ్&comma; ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు&period; రాజస్తాన్ నుంచి హైదరాబాద్ వస్తున్న ట్రావెల్స్ బస్సులో 20 కిలోల వెండి గిఫ్ట్ ఆర్టికల్స్ కు సరైన ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు&period; పట్టుబడ్డ…

Read more

సాంకేతిక రంగంలో – భారతీయ అమెరికన్లు

<p>అమెరికాలో అత్యున్నత సైంటిఫిక్ పురస్కారం ఇద్దరు భారతీయ అమెరికన్లను వరించింది&period; అశోక్ గాడ్గిల్&comma; సుబ్ర సురేష్ లకు &OpenCurlyQuote;నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్’ అవార్డును అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ బహూకరించారు&period; అశోక్ గాడ్గిల్ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాలో…

Read more