ధ్రువనక్షత్రం కథ

polar star

Advertisements

&NewLine;<p>ఉత్తానపాదుడు అనే రాజుకు ఇద్దరు భార్యలు&period; వారి పేర్లు సునీతి&comma; సురుచి&period; రాజుగారికి సురుచి అంటే ఎంతో ప్రేమ&period; ఆమె కొడుకు ఉత్తముడు&period; పెద్ద భార్య అయిన సునీత పేరుకే రాణి&period; దాసికన్నా హీనంగా చూసేవాడు&period; సునీత కొడుకు ధ్రువుడు&comma; ఇతడు తండ్రి ప్రేమకు దగ్గరగా ఉండాలనుకొనేవాడు&period; కాని తండ్రి&comma; పిన తల్లి అయిన సురుచి ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాడు&period; అందువల్ల ద్రువునికి తండ్రి ప్రేమ కరువైంది&period; ఒక రోజు తండ్రితో గడపాలని ధ్రువుడు పినతల్లి ఇంటికి వెళ్ళాడు&period; తండ్రి ఒడిలో ఉత్తముడు కూర్చొని ఉన్నాడు&period;&nbsp&semi;ధ్రువుడు సంతోషంతో తండ్రి వద్దకు వెళ్ళాడు&period; తండ్రి ద్రువుడ్ని చీదరించుకున్నాడు&period; తండ్రి నిరాదరణకు ద్రువునికి దుఃఖం ఆగలేదు&period; అది చూసి పినతల్లి అయిన సురుచి కఠినంగా &&num;8220&semi;ధ్రువా&excl; నీవు నా కడుపున పుడితే మీ తండ్రిగారి తొడపై కూర్చొనే అదృష్టం కల్గేది&period; ఇప్పుడైనా ఈ సురుచి కడుపున పుట్టించమని శ్రీహరిని ప్రార్ధించు&period; అప్పుడు నీకు ఉత్తమ స్థానం లభిస్తుంది&&num;8221&semi; అన్నది పినతల్లి సురుచి&period; జరిగిన విషయమంతా తల్లితో చెప్పాడు ధ్రువుడు&period; అప్పుడు తల్లి &&num;8220&semi;నాయనా ధ్రువా&excl; నీ పినతల్లి నిజమే చెప్పింది&period; తండ్రి ప్రేమ కోసమే కాకుండా ఒక పెద్ద ఆశయం పెట్టుకొని శ్రీహరిని గూర్చి తపస్సు చెయ్యి ఫలితం ఉంటుంది&&num;8221&semi; అన్నది తల్లి&period;<br>తల్లి మాటలకు ధ్రువుడు సంతోషపడి&comma; తపస్సు చేయుటకు బయలుదేరాడు&period; దారిలో ద్రువునకు నారద మహర్షి ఎదురయ్యాడు&period; విషయం తెలిసుకొని నవ్వుతూ &&num;8220&semi;నాయనా ధ్రువా&excl; పసివాడివి పినతల్లి మాటలకు ఇంత పట్టింపా&quest; తపస్సు అంటే మాటలు కాదు&excl; చాలా కష్టము&period; నీ నిర్ణయం మార్చుకో&&num;8221&semi; అన్నాడు&period; నారదుని మాటలకు ధ్రువుడు &&num;8220&semi;మహర్షీ&excl; పినతల్లి మాటలకు నాలో రేపిన బాధ అంత&comma;ఇంత కాదు&period; ఉత్తముని కన్న నేను గొప్ప స్థానం సంపాదించాలి&period; అది పొందడానికి నేను కఠోర తపస్సు చేస్తాను&&num;8221&semi; అని చెప్పాడు&period; &&num;8220&semi;పట్టుదల గట్టిదే&period; నిశ్చలమైన మనస్సుతో తపస్సు చెయ్యి&&num;8221&semi; అని ఆశీర్వదించి నారదుడు వెళ్ళిపోయాడు&period; ధ్రువుడు యమునా తీరాన ఉన్న మధువనానికి వెళ్ళి&comma; దీక్షతో కొన్ని సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు&period; అతని తపస్సుకు మెచ్చి నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు&period; ధ్రువుడు ఆనందంతో పొంగిపోయి ఎన్నో స్తోత్రాలను స్తుతించాడు&period; అంతట విష్ణుమూర్తి &&num;8220&semi;ధ్రువా&excl; నీ మనస్సునందున్న కోరిక నెరవేరుస్తున్నాను&period; ఇంత వరకు ఎవరికీ దక్కని ఉన్నత స్థానాన్ని నీవు పొందుతావు&period; మహారాజువై గొప్పగా రాజ్యమేలుతూ&comma; సుఖ సంతోషాలతో జీవించి చివరకు నక్షత్రమై&comma; ఉత్తర దిక్కులో స్థిరంగా వెలుగుతావు&period; లోకమంతా ఆ నక్షత్రాన్ని &&num;8216&semi;ధ్రువ నక్షత్రం&&num;8217&semi; అని పిలుస్తారు&&num;8221&semi; అని వరమిచ్చి అంతర్దానమైనాడు&period; నేటికీ కనబడే ఉత్తర ద్రువంపై ఉన్న నక్షత్రమే ధ్రువనక్షత్రం&period; ధ్రువుడు గొప్ప లక్ష్యంతో తపస్సు చేసి&comma; అనుకున్నది సాధించాడు&period; పట్టుదల ధృడ సంకల్పం ఉంటే ఏ పనైనా సాధించ వచ్చు అని మనందరం తెలుసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..

పురాతన శివాలయం కూల్చివేతపై వివాదం..