కొండగట్టు ఆలయంలో 80 రోజుల హుండీ లెక్కింపు.

Advertisements

<p>జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో 80 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించారు&period; లలిత సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ లెక్కింపులో భారీగా నగదు ఆదాయం సమకూరింది&period; మొత్తం 1 కోటి 62 లక్షల 16 వేల రూపాయల నగదు హుండీ ద్వారా వచ్చినట్లు ఆలయ ఈవో అంజనా రెడ్డి తెలిపారు&period; దీంతో పాటు విదేశీ కరెన్సీకి చెందిన 133 నోట్లు కూడా హుండీలో లభించినట్లు వెల్లడించారు&period; హుండీ లెక్కింపులో 200 రూపాయల విలువైన రెండు నకిలీ నోట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు&period;<br &sol;>&NewLine;ఇదే సమయంలో పిల్లలు ఆడుకునే నకిలీ కరెన్సీ నోట్లు కూడా హుండీలో దర్శనమిచ్చాయి&period; 500 రూపాయల నోట్ల మాదిరిగా ఉన్న ఐదు బొమ్మ నోట్ల బండిల్స్ రెండు లభించగా&period;&period; వాటి విలువ 2&period;50 లక్షల రూపాయలుగా గుర్తించారు&period; అధికారులు వాటిని పరిశీలించి అసలు కరెన్సీ కాదని నిర్ధారించారు&period; హుండీలో లభించిన వెండి&comma; మిశ్రమ బంగారు వస్తువులను కూడా లెక్కించి నమోదు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్