థర్మల్ పవర్ ప్రాజెక్టులో బాయిలర్ ట్యూబ్ లీకేజ్

thermal power project

Advertisements

&NewLine;<p>జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 2వ దశలో బాయిలర్ ట్యూబ్ లీకేజ్ తో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది&period; ఒక్కరోజు విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతే రూ2 కోట్ల నష్టం వాటిల్లుతుందని&comma; మళ్లీ విద్యుత్ ఉత్పత్తి కొనసాగాలంటే మూడు రోజులు మరమ్మత్తులు చేపట్టాల్సి ఉంటుందని కే&period;టి&period;పి&period;పి అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి.

తెలంగాణలో ఉచిత పథకాలపై హైకోర్టు ఫైర్.

సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం.