న్యాయవ్యవస్థపై జస్టిస్‌ సూర్యకాంత్‌ కీలక వ్యాఖ్యలు.

<p>న్యాయవ్యవస్థకు నిజాయతీతో కూడిన నిర్మాణాత్మక విమర్శలు అవసరమేనని జస్టిస్‌ సూర్యకాంత్‌ అభిప్రాయపడ్డారు&period; ఆరో రామ్‌ జఠ్మలానీ స్మారక ఉపన్యాసంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు&period; పరీక్షలకు&comma; ప్రశ్నలకు&comma; అవసరమైతే విమర్శలకు కూడా కోర్టులు సిద్ధంగా ఉండాలని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;ప్రజా విశ్వాసం’&comma; &OpenCurlyQuote;ప్రజల ఆమోదం’…

Read more

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.

<p>à°ˆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి&comma; కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బతుకమ్మకుంటకు చెందిన చిత్ర అనే మహిళ మృతి చెందారు&period; కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాల్వంచ గ్రామ సమీపంలో సిరిసిల్ల రోడ్డుపై à°ˆ ఘోర రోడ్డు…

Read more

విశాఖలో కరెన్సీ నోట్ల కుప్ప.

<p>విశాఖపట్నంలో కరెన్సీ నోట్లు కుప్పలుగా కనిపించడం కలకలం రేపుతోంది&period; ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని సెంట్రల్ పార్క్ వద్ద భారీగా à°šà°¿à°°à°¿à°—à°¿à°¨ కరెన్సీ నోట్లు ప్రత్యక్షమయ్యాయి&period; పార్కు ఎదురుగా కుప్పగా పడి ఉన్న నోట్లను మార్నింగ్ వాకర్స్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు&period;<&sol;p>&NewLine;<p>సమాచారం…

Read more

బంధువు ఇంటికే కన్నం వేసిన వ్యక్తి.

<p>గుంటూరు జిల్లా తెనాలిలో ఆశ్రయం ఇచ్చిన బంధువు ఇంటికే కన్నం వేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు&period; హైదరాబాద్ నుంచి ఇంటర్వ్యూ కోసం వచ్చానని చెప్పి నెల రోజులుగా బంధువు ఇంట్లో ఉంటున్న జాగర్లమూడి భరత్&period;&period; ఇంట్లో ఎవరూ లేని సమయంలో…

Read more

పుంగనూరులో భారీ వర్షాలకు పెను ప్రమాదం.

<p>అన్నమయ్య జిల్లా పుంగనూరులో భారీ వర్షానికి పెను ప్రమాదం తప్పింది&period; రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మదనపల్లి రోడ్డులోని à°“ చికెన్ షాప్ పిట్టగోడ&comma; మోల్డింగ్ ప్లేట్ ఒక్కసారిగా కూలిపోయాయి&period; à°ˆ ఘటనలో రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసం కాగా&period;&period; సమీపంలోని…

Read more

స్వామివారిని దర్శించుకున్న ఎంపీ అప్పలనాయుడు.

<p>చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది&period; వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో&period;&period; దర్శన ఏర్పాట్లను దేవస్థానం అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు&period; బుధవారం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్వామివారిని…

Read more

బీసీ 34 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు విచారణ.

<p>ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది&period; ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం&period;&period; తీర్పును రిజర్వ్ చేసింది&period; ప్రభుత్వ నివేదికలు&comma; గణాంకాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే…

Read more

‘ఆస్మాన్’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మంచు మనోజ్.

<p>&OpenCurlyQuote;ఆస్మాన్’ గొప్ప హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను&period;&period; టీజర్ లాంచ్ ఈవెంట్‌లో à°°à°¾ కింగ్ మంచు మనోజ్<&sol;p>&NewLine;<p>శ్రీమతి&period; కొండారు శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్ మీద మేఘాంశ్ శ్రీహరి హీరోగా రామ్ నందన్ తెరకెక్కిస్తున్న చిత్రం &OpenCurlyQuote;ఆస్మాన్’&period; à°ˆ సినిమాని…

Read more

నేడు హైదరాబాద్‌కు ఉపరాష్ట్రపతి రాక.

<p>తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే అధికారిక వేడుకలకు ఉపరాష్ట్రపతి సి&period;పి&period; రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు&period; ఇవాళ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోనున్నారు&period;…

Read more

ప్రభుత్వ బడులకు కార్పొరేట్ హంగులు.

<p>ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది&period; నెల్లూరు నగరంలో సీఎస్ఆర్ నిధులతో ఆధునికంగా అభివృద్ధి చేసిన రెండు ప్రభుత్వ పాఠశాలలను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు&period; పాఠశాలలను సందర్శించిన ఆయన&period;&period;…

Read more