సంగారెడ్డి జిల్లాలో ఘోర విషాదం.

<p>సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలోని నేరేడు చెరువులో విషాదం చోటుచేసుకుంది&period; వినాయక నిమజ్జనం కోసం చెరువులోకి వెళ్లిన ఆరుగురు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందారు&period; మృతులంతా పటాన్‌చెరులోని శిరీష మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ అనాథాశ్రమంలో ఉంటూ చదువుకుంటున్న…

Read more

భూకబ్జాలపై బండి సంజయ్ సంచలన ఆరోపణలు.

<p>తెలంగాణ రాజకీయాల్లో భూకబ్జాల à°…à°‚à°¶à°‚ మరోసారి చర్చనీయాంశంగా మారింది&period; బీఆర్ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు&comma; మాజీ ఎమ్మెల్యేలు వేల ఎకరాల భూములను కబ్జా చేశారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు&period; భూముల కబ్జాలపై చర్యలు తీసుకోవడానికి సీఎం రేవంత్‌రెడ్డికి వెయ్యి…

Read more

తిరుమలలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.

<p>తిరుమల శ్రీవారి భక్తుడిగా పనిచేస్తూ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు&period; తిరుమలలో రెండో రోజు పర్యటన సందర్భంగా మాట్లాడిన ఆయన&period;&period; 1999లో తాను ప్రారంభించిన మ్యూజియాన్ని ఇప్పుడు ఆధునికీకరించామని చెప్పారు&period; వేంకటేశ్వరస్వామి చరిత్ర అందరికీ అర్థమయ్యేలా…

Read more

కేసీఆర్ ఫాంహౌస్ భూములపై విచారణ.

<p>కేసీఆర్ ఫాంహౌస్ భూముల అంశంపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు&period; ఎర్రవల్లి ఫాంహౌస్ భూములపై సమగ్ర విచారణకు ఆదేశాలు ఇస్తున్నామని తెలిపారు&period; సీలింగ్ చట్టం ప్రకారం పరిమితికి మించి భూములు ఉన్నట్లు విచారణలో తేలితే&period;&period; వాటిని స్వాధీనం…

Read more

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

<p>హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు&period; à°ˆ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు&period; ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా&period;&period; రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…

Read more

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

<p>&OpenCurlyQuote;మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌à°•à°¿ థాంక్స్&period;&period; యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సూరి<&sol;p>&NewLine;<p>మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌à°•à°¿ థాంక్స్&period;&period; &OpenCurlyQuote;మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సుహాస్<&sol;p>&NewLine;<p>ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్…

Read more

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

<p>ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు&period; విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు&comma; మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు&period; రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…

Read more

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.

<p>బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ&comma; మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది&period; న్యూఢిల్లీలో జరిగిన à°ˆ సమావేశంలో భారత్‌–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు&period;…

Read more

ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.

<p>ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు à°·à±€ జిన్‌పింగ్ భారత్‌ పర్యటనకు రానున్నారు&period; గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్‌ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది&period; మధ్యాహ్నం 12&period;30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…

Read more

ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా.

<p>ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా&period; సెప్టెంబర్ 24à°¨ వస్తున్నాం&period; ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అడ్రినలిన్ పంపింగ్ హై ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది&period; సినిమా అంతా హైలెట్‌à°—à°¾ ఉంటుంది&colon; ప్రెస్ మీట్‌లో న్యాచురల్ స్టార్ నాని<&sol;p>&NewLine;<p>న్యాచురల్ స్టార్ నాని…

Read more