ఆర్మీ వెపన్స్‌ చోరీ కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌.

<p>బొల్లారం మిలటరీ కంపౌండ్ మద్రాసు రెజిమెంట్ యూనిట్ నుంచి మిస్సింగ్ అయిన గన్స్ చోరీ వెనకాల 12 ఏళ్ల పాటు మిలటరీలో పని చేసి బయటికి వచ్చిన à°“ ఉద్యోగి ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది&period; à°ˆ కేసు…

Read more

కొండా సురేఖకు బుజ్జగింపులు.

<p>తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది&period; రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్&comma; మాజీ మంత్రి కొండా సురేఖకు ఫోన్ చేసి మాట్లాడారు&period; ఇటీవల పార్టీలో&comma; రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై మీనాక్షి నటరాజన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది&period;…

Read more

ఫసల్ బీమా యోజన అమలుపై పాయల్ శంకర్ నిరసన.

<p>తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఫసల్ బీమా యోజన అమలుపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వినూత్న నిరసన చేపట్టారు&period; కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తెలంగాణలో కూడా అమలు చేయాలంటూ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు&period;…

Read more

ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.

<p>ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు&comma; పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది&period; రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది&period; పెంచిన డీఏలను సెప్టెంబరు నెల జీతంతో కలిపి చెల్లించాలని ఆదేశించింది&period; 2025 జనవరి 1 నుంచి 1&period;82 శాతం…

Read more

తెలంగాణలో ఆర్టిఫిషియల్‌ పనీర్‌పై నిషేధం.

<p>తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; రాష్ట్రంలో అనలాగ్‌&comma; నాన్‌ డెయిరీ&comma; ఆర్టిఫిషియల్‌ పనీర్‌పై ఏడాది పాటు నిషేధం విధించింది&period; ప్రజారోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని à°ˆ నిర్ణయం తీసుకున్నట్లు టీజీ సేఫ్‌ వెల్లడించింది&period; à°ˆ మేరకు ప్రకటన విడుదల చేసింది&period;…

Read more

బ్రిక్స్ సదస్సు సందర్భంగా పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.

<p>బ్రిక్స్ సదస్సు-2026 నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ&comma; రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరిగాయి&period; à°ˆ సందర్భంగా ప్రధాని మోదీ&comma; పుతిన్‌కు à°’à°• విశిష్టమైన సాంస్కృతిక కానుకను అందజేశారు&period; ప్రాచీన తమిళ సాహిత్య గ్రంథమైన…

Read more

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

<p>పుతిన్‌కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్‌ సింగ్‌ ఢిల్లీలో స్వాగతం పలికారు&period; ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన 2022 తర్వాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్‌ సదస్సుకు పుతిన్‌ స్వయంగా హాజరవడం ఇదే తొలిసారి&period; ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై…

Read more

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

<p>పోలాండ్‌ రాజధాని వార్సాలో జరిగిన à°“ వినూత్న నిరసన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది&period; సెప్టెంబర్‌ 7à°¨ హ్యూమనాయిడ్‌&comma; క్వాడ్రుపెడ్‌ రోబోలు వీధుల్లో మార్చ్‌ నిర్వహించాయి&period; పోలాండ్‌ డిజిటల్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట రోబోలు జెండాలు ఊపుతూ&comma; నినాదాలు…

Read more

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.

<p>గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు&period; నవీ ముంబైలో రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ&comma; వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన &OpenCurlyQuote;మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్…

Read more

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.

<p>మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; నాందేడ్ జిల్లాలో వ్యాన్&comma; ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు&period; మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు&period; వేగంగా వెళ్తున్న వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం&period; ప్రమాద తీవ్రతకు వాహనాలు తీవ్రంగా…

Read more