ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.

<p>ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది&period; రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది&period; విశాఖ&comma; ఎన్టీఆర్&comma; కృష్ణా&comma; గుంటూరు&comma; బాపట్ల&comma; పల్నాడు&comma; ప్రకాశం&comma; మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది&period; ఆయా ప్రాంతాల్లో…

Read more

మెగా డీఎస్సీపై జగన్‌కు లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్.

<p>మెగా డీఎస్సీపై వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ఆరోపణలకు మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు&period; డీఎస్సీకి&comma; ఏపీపీఎస్సీకి తేడా తెలియకుండా జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు&period; తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు తొలి సంతకం డీఎస్సీ…

Read more

H-1B వీసాదారులకు ట్రంప్ సర్కార్ మరో షాక్.

<p>అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు&comma; ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది&period; ఉద్యోగం కోల్పోయిన H-1B వీసాదారులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించేలా అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం కొత్త ప్రతిపాదన…

Read more

ఐదో రోజుకు చేరిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.

<p>తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఐదో రోజుకు చేరుకున్నాయి&period; à°—à°¤ రెండు రోజులుగా సభలో చోటుచేసుకున్న గందరగోళం&comma; నాటకీయ పరిణామాల నేపథ్యంలో నేటి సమావేశాలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి&period; స్పీకర్‌ పోడియంను ముట్టడించి నిరసన తెలిపినందుకు కేటీఆర్‌&comma; హరీశ్‌రావు సహా 22…

Read more

తమిళనాడు సీఎం విజయ్ పాలనపై స్టాలిన్ ఫైర్.

<p>తమిళనాడు రాజకీయాల్లో అధికార&comma; విపక్షాల మధ్య విమర్శలు మరింత తీవ్రంగా మారుతున్నాయి&period; తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై డీఎంకే నేత స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు&period; అసెంబ్లీని సినిమాలు తీసే ప్రదేశంగా మార్చేశారని ఆరోపించారు&period; పరిపాలనను కూడా సినిమా షూటింగ్‌లా నడుపుతున్నారని ఎద్దేవా…

Read more

ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్‌తో జేఏసీ భేటీ.

<p>ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు జేఏసీ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు&period; క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు&comma; పెరుగుతున్న పని ఒత్తిడి&comma; ఉద్యోగ సంఘాల నాయకులపై ఒత్తిడి వంటి అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు&period; ముఖ్యంగా ఆరు…

Read more

ప్రతిపక్షాల తీరుపై మంత్రి శ్రీధర్‌బాబు ఫైర్.

<p>శాసనమండలిలో ప్రతిపక్షాల తీరుపై మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు&period; ప్రతిపక్ష సభ్యులు à°…à°¡à°¿à°—à°¿à°¨ ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇస్తోందని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>భూముల కేటాయింపుల విషయంలోనూ పూర్తి వివరాలతో సమాధానాలు ఇస్తున్నామని శ్రీధర్‌బాబు…

Read more

తెలంగాణ అసెంబ్లీలో కంటిన్యూ అవుతున్న రచ్చ.

<p>తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నాలుగో రోజు కూడా వాడీవేడిగానే సాగింది&period; మైక్ ఎవరిదైనా&period;&period; మాటల తూటాలు మాత్రం పేలుతూనే ఉన్నాయి&period; బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌&comma; 22ఏ భూముల వివాదం&comma; ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రతిపక్షాల ఆందోళనతో సభ రాజకీయ రణరంగంగా మారింది&period;…

Read more

త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన.

<p>త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే&period; అయితే టీడీపీ నేత రియాక్షన్ చాలా స్ట్రాంగ్‌à°—à°¾ ఉంది&period; టీడీపీ అధినేత&comma; సీఎం చంద్రబాబు మంచితనాన్ని చూసి గతంలో జగన్ పాదయాత్ర చేశారని&comma; కానీ ఇప్పుడు అలా కుదరని…

Read more

280 ఎకరాల వెంచర్‌ వ్యవహారంలో వివాదాలు.

<p>ప్రముఖ రియల్టర్‌&comma; హోమ్‌ల్యాండ్ అధినేత బాణాల రాంరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు&period; రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరులోని తన ఫాంహౌస్‌లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు&period; పటాన్‌చెరులో 280 ఎకరాల్లో వెంచర్‌ అభివృద్ధి చేస్తున్న రాంరెడ్డి&period;&period; స్థానిక నేతలు&comma; పలువురి ఒత్తిళ్లతో తీవ్ర…

Read more