త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన.

Advertisements

<p>త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే&period; అయితే టీడీపీ నేత రియాక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది&period; టీడీపీ అధినేత&comma; సీఎం చంద్రబాబు మంచితనాన్ని చూసి గతంలో జగన్ పాదయాత్ర చేశారని&comma; కానీ ఇప్పుడు అలా కుదరని చింతమనేని ప్రభాకర్ హెచ్చరించారు&period; పాదయాత్రకు రావాలని&comma; తన సంగతేంటో&period;&period; కథ ఏంటో తేలుద్దని ఆయన వ్యాఖ్యానించారు&period;<&sol;p>&NewLine;<p>కాగా 2027 నుంచి తాను పాదయాత్ర చేస్తానని&comma; ఈసారి ఎన్నికల్లో విజయం ఖాయమని జగన్ ప్రకటించారు&period; అంతేకాదు చంద్రబాబు పాలనపై ఆయన విమర్శలు కురిపించారు&period; ఈ నేపథ్యంలో టీడీపీ నేతల రియాక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది&period; దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నుంచే ఈ విధమైన వార్నింగులు వస్తుంటే ఇక రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఎట్లుందో చూడాలని పలువురు అంటున్నారు&period; ఏది ఏమైనా ప్రజా స్వామ్యంలో పాదయాత్రలు చేసుకోవచ్చని&comma; ఎవరికీ అడ్డుకునే హక్కు లేదని చెబుతున్నారు&period; మరి జగన్ పాదయాత్ర చేసిన తర్వాత పరిస్థితి ఏంటనేది చూడాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.