ఎయిరిండియాకు వరుస కుదుపులు.

<p>ఎయిరిండియాకు వరుస సమస్యలు కుదుపులు తెస్తున్నాయి&period; సాంకేతిక లోపాలు&comma; విమానాల్లో తీవ్ర టర్బులెన్స్‌&comma; సిబ్బంది వివాదాలు సంస్థపై ఒత్తిడిని పెంచుతున్నాయి&period; తాజాగా ఫుకెట్‌ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా AI2379 విమానంలో తీవ్ర టర్బులెన్స్‌ చోటుచేసుకుంది&period; విమానం ఒక్కసారిగా సుమారు 300…

Read more

తిరువణ్ణామలైలో శ్రీ రమణాశ్రమాన్ని సందర్శించిన అమిత్ షా.

<p>తమిళనాడులోని తిరువణ్ణామలైలో పవిత్ర శ్రీ రమణాశ్రమాన్ని కేంద్రమంత్రి అమిత్ à°·à°¾ సందర్శించారు&period; శ్రీ రమణ మహర్షి ఆశ్రమంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి&period;&period; మహర్షి బోధనలు&comma; జీవితాన్ని స్మరించుకున్నారు&period; శ్రీ రమణ మహర్షి జీవితం&comma; బోధనలు మానవాళి మార్గాన్ని శాశ్వతంగా ప్రకాశింపజేసే జ్ఞానపు…

Read more

కామన్వెల్త్‌ పతక విజేతలతో ప్రధాని మోదీ భేటీ.

<p>కామన్వెల్త్‌ గేమ్స్‌-2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు&period; గ్లాస్గో వేదికగా జరిగిన à°ˆ క్రీడల్లో అద్భుత ప్రదర్శన చేసిన భారత అథ్లెట్లను ప్రధాని అభినందించారు&period; వివిధ క్రీడా విభాగాల్లో రాణిస్తున్న క్రీడాకారులను దేశ ప్రజలు…

Read more

ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి సుభాష్.

<p>కాకినాడ రూరల్ నియోజకవర్గం చీడిగ గ్రామంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి సుభాష్ పాల్గొన్నారు&period;కాకినాడ రూరల్ ఇన్‌చార్జ్ అనంతలక్ష్మి సత్యనారాయణతో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి&comma; సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు&period;అనంతరం శెట్టిబలిజ పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి…

Read more

భూపాలపల్లిలో డీజీపీ సీవీ ఆనంద్ క్రైమ్ రివ్యూ.

<p>జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో కీలక సమీక్ష సమావేశం జరిగింది&period; రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ములుగు&comma; భూపాలపల్లి జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు&period; రెండు జిల్లాల్లో నమోదవుతున్న నేరాలు&comma; పెండింగ్ కేసులు&comma; శాంతిభద్రతల పరిస్థితిపై…

Read more

గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్.

<p>సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్&comma; టెస్టింగ్ హెల్త్ క్యాంప్ ప్రారంభమైంది&period; à°¶à°¿à°¶à°¿à°° హాస్పిటల్ సహకారంతో నిర్వహిస్తున్న à°ˆ క్యాంప్‌ను మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ప్రారంభించారు&period; అనంతరం ఆసుపత్రిలోని డాక్టర్ల అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించిన…

Read more

రైతులకు సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్.

<p>నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో రైతులకు సాగునీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే&comma; జిల్లా డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్&period; ఖానాపూర్ మండలం మేడంపల్లి శివారులోని సదర్మాట్ ఆనకట్ట నుంచి కెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు&period; సదర్మాట్ కెనాల్ ద్వారా ఖానాపూర్&comma;…

Read more

ఓయూలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు.

<p>ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు&period; రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ ఆధ్వర్యంలో ఓయూ ఎన్‌సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు&period; సంప్రదాయ దుస్తుల్లో…

Read more

టీడీపీ యూనిట్ ఇంఛార్జ్‌ల కోసం శిక్షణా తరగతులు.

<p>ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని&comma; అదే సమయంలో గొడ్డలి పార్టీ చేస్తున్న కుట్రలు&comma; దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు సమర్థంగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి&comma; టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు&period; తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇంఛార్జ్‌à°² కోసం…

Read more

ఇరాన్, రష్యాపై ఆంక్షల బిల్లుకు US సెనెట్ గ్రీన్ సిగ్నల్.

<p>అమెరికా ఎగువ సభ అయిన యుఎస్ సెనెట్ 2026 ఆగస్టు 7à°¨ అత్యంత కీలకమైన &OpenCurlyDoubleQuote;లిండ్సే à°“&period; గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026” బిల్లును భారీ మెజారిటీతో ఆమోదించింది&period; అమెరికా రాజకీయాల్లో తీవ్ర విభేదాలున్నప్పటికీ&comma; à°ˆ…

Read more