చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్న నిరసన…

An innovative way of protesting with flowers in the ear

Advertisements

&NewLine;<p>డా&period;బి&period;ఆర్&period;అంభేద్కర్ కోనసీమ జిల్లా&comma; ముమ్మిడివరంలో తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం విద్యాశాఖ సమగ్ర శిక్షా కాంట్రాక్టు&comma; ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా నిరసన తెలిపారు&period; ముమ్మిడివరంలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు&period; కోనసీమ జిల్లా ఉద్యోగులు సైతం ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు&period; ఈ నిరసనకు యి&period;టి&period;ఎఫ్&comma; ఎస్&period;టి&period;యి ఉపాధ్యాయ సంఘాలు సంఘీభావం తెలిపాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.