స్వేదపత్రం….

sweda patram

Advertisements

&NewLine;<p>కేసీఆర్‌&comma; బీఆర్‌ఎస్‌ పాలనపై కాంగ్రెస్‌ ప్రభుత్వం బురదజల్లేందుకు ప్రయత్నించిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు&period; తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ తొమ్మిదిన్నరేల్ల పాలనపై ఆయన &OpenCurlyQuote;స్వేదపత్రం’ పేరుతో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&period;&period; తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఉద్దేశపూర్వకంగా బీఆర్‌ఎస్‌ పార్టీని&comma; గత పది సంవత్సరాల కేసీఆర్‌ నాయకత్వంలో పరిపాలనను బద్నాం చేసే విధంగా ప్రజల్లో అపోహలు&comma; అనుమానాలు సృష్టించే విధంగా&comma; బురద చల్లే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే&period; శాసనసభలో మా పార్టీ నాయకులు జగదీశ్వర్‌రెడ్డి&comma; హరీశ్‌రావు&comma; పార్టీ తరఫున నేను గాని ప్రభుత్వం మా మీద చేసే ఆరోపణలు&comma; కొన్ని విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాను కాబట్టే మాకు సావధానంగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గొంతునొక్కింది’ అంటూ ఆరోపించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..