మైదానంలో ఓ యువకుడు ఊహించని సంఘటన..!

young man

Advertisements

&NewLine;<p>టీమిండియా&comma; ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ లో వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతుండగా&comma; ఊహించని సంఘటన జరిగింది&period; టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 14à°µ ఓవర్ వద్ద ఓ యువకుడు మైదానంలోకి చొరబడ్డాడు&period; భద్రతా వలయాన్ని తప్పించుకుని వచ్చిన అతడు బ్యాటింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ వద్దకు పరుగు తీశాడు&period; కోహ్లీ భుజంపై చేయి వేసి మాట్లాడేందుకు ప్రయత్నించాడు&period; ఇంతలో మైదాన సిబ్బంది వచ్చి అతడిని బయటికి తీసుకెళ్లారు&period; అతడు ధరించిన టీషర్టుపై పాలస్తీనాపై బాంబులు వేయడం ఆపండి&period; పాలస్తీనాకి విముక్తి కల్పించండి అని రాసి ఉంది&period; చేతిలో పాలస్తీనా జెండా పట్టుకుని వచ్చాడు&period; ఆ యువకుడు మాస్క్ ధరించి ఉండగా&comma; ఆ మాస్క్ పై కూడా పాలస్తీనా జెండా ముద్రించి ఉంది&period; అతడిని మైదాన సిబ్బంది బయటికి తీసుకెళ్లిన అనంతరం మ్యాచ్ మళ్లీ మొదలైంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"2To0nkEU4J"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;three-disappointments-for-team-india&sol;amp&sol;">టీమిండియాకు త్రీవ నిరాశ&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;టీమిండియాకు త్రీవ నిరాశ&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;three-disappointments-for-team-india&sol;embed&sol;&num;&quest;secret&equals;1v5uFZrkXY&num;&quest;secret&equals;2To0nkEU4J" data-secret&equals;"2To0nkEU4J" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"D69C4ov0lz"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;bidens-key-comments-in-the-column&sol;amp&sol;">కాలమ్‌లో బైడెన్‌ కీలక వ్యాఖ్యలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కాలమ్‌లో బైడెన్‌ కీలక వ్యాఖ్యలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;bidens-key-comments-in-the-column&sol;embed&sol;&num;&quest;secret&equals;23WdbKePIT&num;&quest;secret&equals;D69C4ov0lz" data-secret&equals;"D69C4ov0lz" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.