టీడీపీ లోకి భారీ చేరికలు…

Former minister Kalva Srinivasulu

Advertisements

&NewLine;<h5 class&equals;"wp-block-heading"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">Anantapur District &colon;<&sol;a><&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రాష్ట్రంలో నిరంకుశ పాలన&comma; విధ్వంసకర పాలన&comma; రాష్ట్రాన్ని నాశనం చేయాలని జగన్ కోరుకున్నాడని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు&period; గుమ్మగట్ట మండలం లో తాళ్లకేర గ్రామంలో మనకోసం మన శీనన్న అనే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు&period; వైసిపి నుండి టీడీపీ లోకి 29 కుటుంబాలు చేరారు&period; ప్రజలు నిరాజనం పలుకుతూ హారతితో ఘన స్వాగతం పలికారు&period; ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హయాంలో రాయదుర్గం అభివృద్ధి కొరకు ఎన్నో రకాల అభివృద్ధి పనులు అందిస్తానని మాట ఇచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు &period;ప్రస్తుత వైసిపి ప్రభుత్వం లో ఎటువంటి అభివృద్ధి పనులు నోచుకోలేదని కాలవ విమర్శించారు&period; టిడిపి హయాంలోనే ప్రజలకు ఎంతో అభివృద్ధి లబ్ది చేకూర్చామని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మెట్టు గోవింద్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వ్యాపారాలను పెంచుకునేందుకు కృషి చేస్తాడని ప్రజలకు ఏమి చేయలేని అసమర్థులని ఎద్దేవా చేశారు&period;<br>వైసిపి సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఏపీ ఐ ఐ సి చైర్మన్ ఉన్నప్పుడు రాయదుర్గం అభివృద్ధికి ఎటువంటి కృషి చేయలేదని ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని ఆయన విమర్శించారు&period; రాయదుర్గం ఎమ్మెల్యేగా కాలువ ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టానని ఎన్నో వేలకోట్ల తో తాగునీటి సమస్య&comma; ప్రజా సమస్య తీర్చామని ప్రజలకు ఇటువంటి కష్టం వచ్చిన టిడిపి తరఫున అండగా ఉండి నిలబడి సమస్యలను పరిష్కరించామని తెలిపారు&period; రాయదుర్గంలో అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తిని గెలిపించాలని చుట్టం చూపుగా వచ్చి వెళ్లే అసమర్థులని తరిమికొట్టాలని తెలిపారు&period; వైసీపీ నాయకులు ఇప్పటికే రాయదుర్గంలో 2800 దాకా టిడిపిలో చేరారన్నారు&period; అభివృద్ధిని అక్షించే వైసిపి నాయకులు టిడిపిలో చేరుటకు రాగలిగితే తాను స్వచ్ఛందంగా ఆహ్వానిస్తానన్నారు&period; టిడిపి నాయకులపై బెదిరింపులకు విమర్శలకు పాల్పడ్డ వైసిపి నాయకులకు తాము అధికారంలో రాగానే వడ్డీ తో సహా చెల్లిస్తామని బదులిచ్చారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"TtqFS4yLvKc" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.