ananthapuram district news

ఎన్నికలు అతిపెద్ద పండుగ – దేశానికే గర్వకారణం…

<p>మే 13 à°¨ జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్&comma; జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు&period; సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన నేపథ్యంలో అనంతపురం జిల్లా…

Read more

ఉరవకొండలో జోరుగా విశ్వేశ్వర్ రెడ్డి ప్రచారం..

<p>కుల&comma; మత భేదాలు లేకుండా ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలను అందించిన ఘనత కేవలం ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందని ఉరవకొండ నియోజకవర్గం వైకాపా అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి అన్నారు&period; ఎన్నికల ప్రచారం లో భాగంగా…

Read more

రాయదుర్గంలో పోలీస్ మార్చ్ ఫాస్ట్…

<h4 class&equals;”wp-block-heading”>రాయదుర్గంలో పోలీస్ మార్చ్ ఫాస్ట్ &lpar;Police March Fast&rpar;&period;<&sol;h4>&NewLine;<h4 class&equals;”wp-block-heading”>ఎన్నికల నిబంధనలో ఎవరు ఉల్లంఘించిన à°•à° à°¿à°¨ చర్యలు&period;<&sol;h4>&NewLine;<p>రాయదుర్గం పట్టణంలో గురువారం కళ్యాణదుర్గం డిఎస్పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీస్ మార్చ్ ఫాస్ట్ &lpar;Police March Fast&rpar; కార్యక్రమాన్ని నిర్వహించారు&period; రాయదుర్గం శాంతినగర్…

Read more

మండుటెండల్లో తేదేపా జోరు ప్రచారం…

<p>ముస్లిమ్ మైనార్టీలు విశేషంగా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారని&comma; వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ముస్లింల సంక్షేమాన్ని విస్మరించిందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు&period; రాయదుర్గం నియోజకవర్గం లోని కనేకల్ మండల కేంద్రంలో తేదేపా ప్రచార కార్యక్రమం నిర్వహించారు&period; ఆయన మాట్లాడుతూ మైనారిటీలు నారా…

Read more

నేతల మాటల తూటాల కన్నా… ఫ్లెక్సీల రగడే

<p>ఎన్నికల సమీస్తున్న తరుణంలో నేతల మాటల తూటల కన్నా… ఫ్లెక్సీల రగడే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది&period; అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మరొకసారి ఫ్లెక్సీల వార్ మొదలైంది&period; తాడిపత్రికి నారా లోకేష్ వస్తున్న తరుణంలో టిడిపి నాయకులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు…

Read more

విలువైన భూమిని పేద ప్రజలకు పంచిపెట్టిన…

<p>అనంతపురం జిల్లా&comma; తాడిపత్రి పట్టణ సమీపంలో నివాసానికి యోగ్యంగా ఉన్న అత్యంత విలువైన &lpar;రూ&period;5 కోట్లు&rpar; సొంత భూమిని వైసీసీ రాష్ట్ర మైనార్టీ నాయకుడు ఫయాజ్ భాష పేదలకు పంచిపెట్టాడు&period; శనివారం నిర్వహించిన à°ˆ శుభ కార్యాన్ని వైసీపీ జిల్లా ఇంచార్జ్…

Read more

4వ విడత యువ చైతన్య బస్సు యాత్ర…

<p>తాడిపత్రి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి యువ చైతన్య యాత్ర పేరుతో బస్సు యాత్ర చేపట్టి పెద్దవడుగూరు&comma; యాడికి&comma; పెద్దపప్పూరు మండలాలలో పూర్తి చేశారు&period; నాలుగవ విడుత లో భాగంగా తాడిపత్రి మండలంలోని యర్రగుంటపల్లి&comma;…

Read more

ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించిన కాల్వ శ్రీనివాసులు…

<p>అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం లోని à°¡à°¿ హీరేహాల్ మండలం మురడి లో ప్రసిద్ధి చెందిన శ్రీ ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రం లో శనివారం తెలుగుదేశం పార్టీ నేత&comma; మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసుల దంపతులు పార్టీ నాయకులతో కలిసి 1116…

Read more

తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు…

<p>అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు&period; పామిడి మండలం అనుంపల్లి గ్రామానికి చెందిన శేషాద్రి అనే రైతు ల్యాండ్ ముటేషన్ కొరకు దరఖాస్తు చేసుకున్నాడు&period; అయితే ల్యాండ్ ముటేషన్ చేయాలంటే 10000 లంచం ఇవ్వాలని…

Read more

టీడీపీ లోకి భారీ చేరికలు…

<h5 class&equals;”wp-block-heading”><a href&equals;”https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;”>Anantapur District &colon;<&sol;a><&sol;h5>&NewLine;<p>రాష్ట్రంలో నిరంకుశ పాలన&comma; విధ్వంసకర పాలన&comma; రాష్ట్రాన్ని నాశనం చేయాలని జగన్ కోరుకున్నాడని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు&period; గుమ్మగట్ట మండలం లో తాళ్లకేర గ్రామంలో మనకోసం మన శీనన్న అనే కార్యక్రమంలో పాల్గొన్న…

Read more