ananthapuram district news

బహిరంగ సభను విజయవంతం చేయండి…

<p>అనంతపురం జిల్లా కేంద్రంలో à°ˆ నెల 26à°¨ నిర్వహిస్తున్న కాంగ్రెస్ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖడ్గరే&comma; ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల హాజరవుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ పిసిసి చీఫ్…

Read more

శ్రీ గదేరాళ్ల తిమ్మప్ప స్వామి కళ్యాణోత్సవం…

<p>అనంతపురం జిల్లా గుత్తి మండలం బసీనేపల్లి గ్రామ సమీపంలోని కొండపై వెలసిన శ్రీ గదేరాళ్ల తిమ్మప్ప స్వామి కళ్యాణోత్సవం ఆలయ ప్రధాన అర్చకుడు రవి ప్రకాష్ రావు&comma; సుధీంద్రనాథ్ ఆధ్వర్యంలో కన్నుల పండువగా సాగింది&period; ముందుగా ఆలయంలోని స్వామివారి మూలవిరాట్ కు…

Read more

వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకొని యువ రైతు ఆత్మహత్య…

<p>పంటలు సాగు చేసేందుకు à°“ యువరైతు వరుసగా నాలుగు బోరు బావులు తవ్వించినా చుక్క నీరు పడకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించక బలవన్మరణం చెందిన సంఘటన శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండలం మల్లాపల్లిలో చోటుచేసుకుంది&period; గ్రామానికి…

Read more

పుట్టపర్తి వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు…

<p><strong><a href&equals;”https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;”>YCP Party &colon;<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;<p>ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పుట్టపర్తి వైసీపీలో వర్గ విబేధాలు తారాస్థాయికి చేరాయి&period; ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది రోజురోజుకూ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది&period;  వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి…

Read more

జేసీ కుటుంబానికి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే టికెట్…

<p>తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే <a href&equals;”https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;”>జేసీ<&sol;a> ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి à°’à°• ఎంపీ&comma; à°’à°• ఎమ్మెల్యే టికెట్ కేటాయించనున్నట్లు జెసి ప్రభాకర్ రెడ్డి పరోక్షంగా చెప్పారు&period; అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో ఆయన చేపట్టిన బస్సు యాత్ర ముగింపు సందర్భంగా…

Read more