పుట్టపర్తి వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు…

YCP key leaders meeting

Advertisements

&NewLine;<p><strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">YCP Party &colon;<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పుట్టపర్తి వైసీపీలో వర్గ విబేధాలు తారాస్థాయికి చేరాయి&period; ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది రోజురోజుకూ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది&period;  వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ని లక్ష్యంగా చేసుకుని ఆయన సొంత మండలంలో వైసీపీ కీలక నేతలు సమావేశం నిర్వహించడం నియోజక వర్గ వైసీపీలో కలకలం రేపుతోంది&period; ఈ అసమ్మతి నేతల సమావేశానికి వైసీపీ సీఈసీ సభ్యులు… కొత్తకోట సోమశేఖర్ రెడ్డి&comma; వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయ భాస్కర్ రెడ్డి&comma; ఎంపీటీసీ పాముదూర్తి&comma; à°Žà°‚పీటీసీ ఇంద్రజిత్ రెడ్డి నాయకత్వం వహించడం కొస మెరుపుగా నిలుస్తోంది&period; సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తే మూకుమ్మడిగా కలసి ఓడించి తీరతామని ప్రతిన బూనడం కొసమెరుపు జగనన్న ముద్దు…&period; దుద్దుకుంట వద్దు అన్న నినాదాలతో సమావేశంలో హోరెత్తించారు&period; పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఎమ్మెల్యే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్యకర్తలను అస్సలు పట్టించుకోవడం లేదన్నారు&period; సొంత పార్టీ కార్యకర్తలనే ఎమ్మెల్యే ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు&period; సమిష్టిగా అందరూ కలిసికట్టుగా గత ఎన్నికల్లో టిడిపి తరఫున బలమైన టిడిపి అభ్యర్థి రఘునాథరెడ్డిని ఓడించామని&comma; ఇప్పుడు శ్రీధర్ రెడ్డికి మాత్రం టికెట్ ఇవ్వకూడదని అందరూ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు&period; ఆయనకు టికెట్ ఇస్తే వైసీపీలో ఎవరు సహకరించే పరిస్థితిలో లేరన్నారు&period;  స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తున్న ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకొని సీఎం జగన్ కు కానుకగా ఇస్తామన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>కొసమెరుపు &colon; <&sol;strong><br>అసమ్మతి నేతలందరూ నల్లమాడ మండల కేంద్రంలోని ఓ సమావేశ భవనంలో సభ నిర్వహిస్తుండగా పోలీసు అధికారులు రంగప్రవేశం చేసి ఇక్కడ ఎందుకు సమావేశం నిర్వహిస్తున్నారో కాస్త వివరణ ఇవ్వాలని అసమ్మతి నేతలను అడ్డుకున్నారు&period; పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదానికి దిగి సమావేశాన్ని యథాతథంగా నిర్వహించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia&sol;videos">Read Also&&num;8230&semi; <&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"J5&lowbar;XeDvcM5I" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><strong> <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజా<&sol;strong><strong> <&sol;strong><strong>వార్తల<&sol;strong><&sol;a><strong> <&sol;strong><strong>కోసం<&sol;strong><strong> <&sol;strong><strong>ఇక్కడ<&sol;strong><strong> <&sol;strong><strong>క్లిక్<&sol;strong><strong> <&sol;strong><strong>చేయండి<&sol;strong><strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;">Facebook<&sol;a><&sol;strong><strong>&comma; <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz">Instagram<&sol;a><&sol;strong><strong> &amp&semi; <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia">YouTube&period;<&sol;a><&sol;strong><strong><&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.