పార్టీ అగ్ర నేతల తీరుపై అసహనం వ్యక్తం చేసిన చలమయ్య…

Alamanda Chalamaiya

Advertisements

&NewLine;<p><strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">YCP Party<&sol;a> &colon; <&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియెజకవర్గములో బాధ్యతలు చేపట్టిన వైసీపీ పార్టీ అగ్ర నేతల తీరుపై వైసీపీ కాకినాడ జిల్లా పార్టీ కార్య నిర్వాహక కార్యదర్శి&comma; ఏలేస్వరం నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు అలమండ చలమయ్య అసహనం వ్యక్తం చేశారు&period; ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏలేస్వరం నగర పంచాయతీ అభివృద్ధికి కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటే&comma; దానికి వ్యతిరేకంగా వైసీపీ పార్టీ నాయకులు పని చేస్తున్నారంటూ ఆరోపించారు&period; ఏలేస్వరం నగర పంచాయతీ పాలక వర్గం తీర్మానానికి వ్యతిరేకంగా కొంతమంది పార్టీ నాయకుల వ్యవహార శైలిపై మండిపడ్డారు&period; తమకు విలువ ఇవ్వని పార్టీ కార్య నిర్వాహక కార్యదర్శి కి పార్టీ కార్యకలాపాలకు దూరముగా ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు&period; స్థానికేతరులు&comma; కొందరు పార్టీ నేతలు నగర పంచాయతీ అభివృద్ధికి అడ్డుకున్నారని&comma; ఇలాంటి తీరు పార్టీకి నష్టమని చలమయ్యతో పాటు కౌన్సిల్ సభ్యులు విమర్శలు కురిపించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia&sol;videos">Read Also&&num;8230&semi; <&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"TsZ5gYwn2l0" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><strong> <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజా<&sol;strong><strong> <&sol;strong><strong>వార్తల<&sol;strong><&sol;a><strong> <&sol;strong><strong>కోసం<&sol;strong><strong> <&sol;strong><strong>ఇక్కడ<&sol;strong><strong> <&sol;strong><strong>క్లిక్<&sol;strong><strong> <&sol;strong><strong>చేయండి<&sol;strong><strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;">Facebook<&sol;a><&sol;strong><strong>&comma; <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz">Instagram<&sol;a><&sol;strong><strong> &amp&semi; <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia">YouTube&period;<&sol;a><&sol;strong><strong><&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన

వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.

ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..