వెబ్ కాస్టింగ్ విధానంలో ఎన్నికల పోలింగ్ పరిశీలన…

Dr. Kritika Shukla

Advertisements

&NewLine;<p><strong>Web Casting &colon;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>2024-సాధారణ ఎన్నికల పోలింగ్ ను వెబ్ కాస్టింగ్ విధానంలో పరిశీలించడం జరుగుతుందని కాకినాడ జిల్లా ఎన్నికల అధికారిణి&comma; జిల్లా కలెక్టర్ డా కృతికా శుక్లా అన్నారు&period; బుధవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఎన్నికల అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు&period; ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా-2024 లోని అంశాలు&comma; మార్పులు చేర్పులు&comma; 18-19 మధ్య వయసున్న యువత ఓటు నమోదు&comma; పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు&comma; ఈ -ఎపిక్ కార్డుల పంపిణీ&comma; ఈవిఎం&comma; వివిప్యాట్ ల ద్వారా ఓటింగ్ విధానం వంటి అంశాలపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో చర్చించి&comma; కాకినాడ పార్లమెంటు స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు&period; ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ కేంద్ర&comma; రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను జిల్లాలో పటిష్టంగా అమలు చేయడం జరుగుతుందన్నారు&period; రానున్న సార్వత్రిక ఎన్నికలను వెబ్ కాస్టింగ్ లైవ్ విధానంలో పోలింగ్ ను పరిశీలించడం జరుగుతుందన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><strong> <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజా<&sol;strong><strong> <&sol;strong><strong>వార్తల<&sol;strong><&sol;a><strong> <&sol;strong><strong>కోసం<&sol;strong><strong> <&sol;strong><strong>ఇక్కడ<&sol;strong><strong> <&sol;strong><strong>క్లిక్<&sol;strong><strong> <&sol;strong><strong>చేయండి<&sol;strong><strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;">Facebook<&sol;a><&sol;strong><strong>&comma; <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz">Instagram<&sol;a><&sol;strong><strong> &amp&semi; <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia">YouTube&period;<&sol;a><&sol;strong><strong><&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..