వెరైటీ వార్నింగ్‌తో ఆకట్టుకుంటున్న అనన్యనాగళ్ల ‘తంత్ర’ రిలీజ్-డేట్ పోస్టర్!

Thantra

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading"><strong>తంత్ర &lpar;thantra&rpar; టీమ్ హెచ్చరిక&period;&period;<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తమ సినిమాకి A సర్టిఫికేట్ రావడంపై &&num;8216&semi;తంత్ర &lpar;Thantra&rpar;&&num;8217&semi; టీమ్ డిఫరెంట్‌గా రియాక్ట్ అయ్యింది&period; మా సినిమాకి పిల్ల బచ్చాలు రావద్దని హెచ్చరిస్తూ &&num;8216&semi;A&&num;8217&semi; ని పెద్దగా హైలైట్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం&period; నిజానికి ఇదొక సరికొత్త క్రియేటివ్ ప్రమోషనల్ స్ట్రాటజీ&period; అలానే తమ సినిమా మంచి హర్రర్ ఎలిమెంట్స్‌తో థ్రిల్ చేస్తుందని కాన్ఫిడెంట్‌గా ఉన్న మేకర్స్ తమ సినిమాకి చిన్నపిల్లలు రావద్దని వారిస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇప్పటికే రిలీజైన్ టీజర్&comma; సాంగ్స్‌ని యూత్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు&period; హీరోయిన్ అనన్య నాగళ్ల పల్లెటూరి అమ్మాయిగా&comma; క్షుద్రపూజలకి గురైన బాధితురాలిగా టీజర్‌లో కనపడితే&period;&period; &&num;8216&semi;ధీరే ధీరే&&num;8217&semi; సాంగ్‌లో అందమైన ప్రియురాలిగా కుర్రాళ్ల మనసుల్ని కొల్లగొడుతోంది&period; అనన్య నాగళ్లకి జోడీగా శ్రీహరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ధనుష్ రఘుముద్రి మంచి స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వీరే కాకుండా మర్యాదరామన్న ఫేం సలోని&comma; టెంపర్ వంశీ&comma; మీసాల లక్ష్మణ్ ఈ హార్డ్‌హిట్టింగ్ హర్రర్ డ్రామాకి తమదైన గాఢతని తీసుకొచ్చారని దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి తెలిపాడు&period; మారుమూల శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామం నుంచి వచ్చిన ఈ దర్శకుడు వాల్ట్‌డిస్నీలో పనిచేసే స్థాయికి ఎదిగి&comma; సినిమా తీయాలన్న తన లక్ష్యాన్ని &&num;8216&semi;తంత్ర &&num;8216&semi;తో సాధించాడు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఫస్ట్ కాపీ మూవీస్&comma; బి à°¦ వే ఫిల్మ్స్ బ్యానర్స్ కలిసి రూపొందించిన ఈ సినిమా ట్రైలర్‌ని త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాతలు నరేష్ బాబు&comma; రవిచైతన్య ప్రకటించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నటీనటులు&colon;<br>అనన్య నాగళ్ల&comma; ధనుష్ రఘుముద్రి&comma; సలోని&comma; టెంపర్ వంశీ&comma; మీసాల లక్ష్మణ్&comma; కుశాలిని <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>టెక్నికల్ టీం&colon;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బ్యానర్స్&colon; ఫస్ట్ కాపీ మూవీస్&comma; బి à°¦ వే ఫిల్మ్స్&comma; వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నిర్మాతలు&colon; నరేష్ బాబు పి&comma; రవి చైతన్య<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>డైరెక్టర్&colon; శ్రీనివాస్ గోపిశెట్టి<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కో-ప్రొడ్యూసర్&colon; తేజ్ పల్లి<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సినిమాటోగ్రఫి&colon; సాయిరామ్ ఉదయ్&comma; విజయ భాస్కర్ సద్దాల<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆర్ట్ డైరెక్టర్&colon; గురుమురళీ కృష్ణ<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎడిటర్&colon; ఎస్&period;బి ఉద్ధవ్<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మ్యూజిక్&colon; ఆర్ ఆర్ ధృవన్<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సౌండ్ డిజైన్&colon; జ్యోతి చేతియా<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సౌండ్ మిక్సింగ్&colon; శ్యామల్ సిక్దర్<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>VFX&colon; ఎ నవీన్<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>DI కలరిస్ట్&colon; పివిబి భూషణ్<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పీఅర్ఓ&colon; మధు వి ఆర్&comma; తేజస్వి సజ్జా<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;loveguru-movie-lyrical-songs-release&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>ఫిల్మ్<&sol;strong> <strong>న్యూస్<&sol;strong><&sol;a><strong> కోసం ఇక్కడ <strong>క్లిక్ చేయండి<&sol;strong><&sol;strong>&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-content-justification-center is-layout-flex wp-container-core-buttons-is-layout-16018d1d wp-block-buttons-is-layout-flex">&NewLine;<div class&equals;"wp-block-button has-custom-font-size has-medium-font-size"><a class&equals;"wp-block-button&lowbar;&lowbar;link has-white-color has-text-color has-background has-link-color wp-element-button" href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" style&equals;"border-radius&colon;50px&semi;background-color&colon;&num;009056" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..