43
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు
పల్నాడు జిల్లా,
తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నిప్పు| Tdp Office Set On Fire
తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు. బెల్లంకొండ మండలం నాగిరెడ్డి పాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తగలబెట్టిన గుర్తుతెలియని దుండగుల. వివరాల్లోకి వెళితే ఆదివారం రాత్రి రెండు గంటల సమయంలో నిప్పు పెట్టినట్లు ఒకసారి గా మంటలు చెలరేగడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ సమాచారం ఇవ్వడంతో హటాహుటిన నీళ్లు చల్లి ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పార్టీ కార్యాలయం పూర్తిగా దగ్ధమైంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్‌లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…
- బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలనంబెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్‌ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు