Andhra Pradesh

AE నూకరాజు ఫ్యామిలీ మృతి కేసులో కీలక పరిణామం.

<p>కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది&period; కుటుంబం ఆత్మహత్యకు ముందు సౌజన్య రాసినట్లు చెబుతున్న ఐదు పేజీల చివరి లేఖ వెలుగులోకి వచ్చింది&period; à°† లేఖలో నిందితుడు షేక్ సాదిక్‌పై ఆమె చేసిన ఆరోపణలు కలచివేస్తున్నాయి&period;…

Read more

నెల్లూరు జిల్లాలో మామిడి తోటలో అగ్నిప్రమాదం.

<p>నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం పంచాయతీ పరిధిలోని వెంకటేశపురం మామిడి తోటలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి&period; మామిడి తోటలో ప్రారంభమైన మంటలు క్రమంగా చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు&period; భారీగా పొగలు కమ్ముకోవడంతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన…

Read more

రామచంద్రపురంలో ఘనంగా జయహో బీసీ కార్యక్రమం.

<p>డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జయహో బీసీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు&period; బీసీల రాజకీయ సాధికారతకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీసీ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు&period; రామచంద్రపురం నుంచి పసలపూడి జంక్షన్ వరకు…

Read more

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సీఐఎస్ఎఫ్ ఉపసంహరణపై కార్మికుల ఆందోళన.

<p>విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సీఐఎస్ఎఫ్ బలగాల ఉపసంహరణపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period; స్టీల్ ప్లాంట్‌లో కొనసాగుతున్న సీఐఎస్ఎఫ్ సేవలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది&period; మూడు నెలల గడువు ఇచ్చి నవంబర్ 17…

Read more

స్థానిక ఎన్నికల్లో జనసేనకు 100% స్ట్రైక్ రేట్ లక్ష్యం.

<p>స్థానిక సంస్థల ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి&period; à°ˆ నేపథ్యంలో జనసేన పార్టీకి స్థానిక ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించడమే లక్ష్యమని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు&period; కూటమి…

Read more

వైసీపీ నేత సజ్జలకు సంగం డెయిరీ బిగ్ షాక్.

<p>వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై సంగం డెయిరీ బిగ్ షాక్ ఇచ్చింది&period; పాల సేకరణ చేయకుండా టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నట్లు చేసిన ఆరోపణలపై సీరియస్ అయింది&period; నిజాలు దాచి తప్పుడు ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది&period; à°ˆ మేరకు…

Read more

కూటమి ప్రభుత్వంపై వైసీపీ అసత్య ప్రచారం.

<p>వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు&period; రైతులకు12 వేల 500 రూపాయలు ఇస్తామని చెప్పి&period;&period; అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 7వేల 500 రూపాయల మాత్రమే ఇచ్చి జగన్ మోసం చేశారని విమర్శించారు&period; రైతుల…

Read more

PS రాయలసీమ ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు.

<p>రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు&period; రాయలసీమ ప్రాంత నీటి ప్రయోజనాలను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు&period; à°—à°¤ ప్రభుత్వ హయాంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సరైన అనుమతులు&comma; ప్రణాళిక…

Read more

డేటా సెంటర్లపై భయాలు వద్దు -నారా లోకేష్.

<p>విశాఖపట్నంలో డేటా సెంటర్ల ఏర్పాటుతో నగర ప్రజల నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు&period; డేటా సెంటర్ల నీటి అవసరాలు&comma; పర్యావరణ ప్రభావంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన అసెంబ్లీలో పేర్కొన్నారు&period; 6&period;5…

Read more

అమరావతి: మత్స్యకారుల గల్లంతుపై సీఎం చంద్రబాబు సమీక్ష.

<p>అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు&period;&period; గల్లంతైన మత్స్యకారుల వ్యవహారంపై సమీక్ష నిర్వహించారు&period; సముద్రంలో గల్లంతైన 8 మంది మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు&period; మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం à°…à°‚à°¡à°—à°¾ ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు&period; గాలింపు చర్యలకు…

Read more