Andhra Pradesh

పశ్చిమ గోదావరిలో ఎమ్మార్పీకి మించి మద్యం విక్రయాలు..

<p>పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక చోట్ల ఎక్కువ రేటుకు మద్యం అమ్ముతున్నారు &period; ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు సివిఆర్ న్యూస్ ప్రతినిధుల పరిశీలనలో బయటపడింది&period; లిక్కర్ బాటిళ్లపై ₹10 వరకు అదనంగా వసూలు చేస్తున్న ఘటనలు…

Read more

టీడీపీలో మూడో తరం నాయకత్వానికి శ్రీకారం..

<p>తెలుగుదేశం పార్టీలో మూడో తరం నాయకత్వానికి పునాది పడింది &period; టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు&comma; మంత్రి నారా లోకేష్ చేతిలోకి టీడీపీ పగ్గాలు అందాయి &period; పార్టీని ఇక మీదట ఆయన తన కనుసన్ననలో నడపబోతున్నారు&period; తెలుగుదేశం పార్టీకి ఆయన…

Read more

వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్..

<p>జగన్‌ మాజీ సీపీఆర్వోగా పనిచేసిన పూడి శ్రీహరిని అరెస్ట్‌ చేశారు పోలీసులు&period; బెంగళూరులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు కుప్పం పోలీసులు&period; సీఎం చంద్రబాబు ఫొటోల మార్ఫింగ్‌ కేసులో శ్రీహరికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది&period; ముందస్తు బెయిల్‌ మంజూరుకు నిరాకరించింది న్యాయస్థానం&period; మధ్యంతర…

Read more

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు శ్రీకారం..

<p>విశాఖ జిల్లాలోని తర్లువాడలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన వేడుక అత్యంత వైభవంగా జరిగింది&period; à°ˆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావోద్వేగంతో మాట్లాడటం ప్రత్యేకంగా నిలిచింది&period; తన రాజకీయ జీవితంలో ఎన్నో ప్రాజెక్టులను ప్రారంభించినప్పటికీ&comma; à°ˆ డేటా…

Read more

ఏయూ వందేళ్ల వేడుకకు సచిన్ టెండూల్కర్ హాజరు..

<p>విశాఖ సాగరతీరాన విద్యాకుసుమంలా విరిసిన ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి&period; ఇంజినీరింగ్‌ కాలేజ్ గ్రౌండ్స్‌ లో ఏర్పాటు చేసిన à°ˆ చారిత్రాత్మక వేడుకలకు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ విశిష్ట అతిథిగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది&period;…

Read more

సింగపూర్లో ఏడో రోజు కొనసాగుతున్న ఏపీ మంత్రుల పర్యటన

<p>ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా సింగపూర్‌లో జరుగుతున్న ఏపీ మంత్రుల ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది&period; ఏడో రోజున సింగపూర్ ప్రభుత్వ డిజిటల్ పరివర్తన&comma; పౌర సేవల్లో సాంకేతికత వినియోగంపై మంత్రుల బృందం సమగ్ర అధ్యయనం చేసింది&period; సింగపూర్…

Read more

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు సిద్ధం..

<p>విశాఖపట్నంలో భారీ ఐటీ పెట్టుబడులకు మార్గం సుగమం అవుతోంది&period;ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి&period; à°ˆ ఏర్పాట్లను జిల్లా ఇంచార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయులు&comma; భీమిలి ఎమ్మెల్యే à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు&comma;…

Read more

గజపతినగరంలో అదుపులేని ఇసుక అక్రమ రవాణా ..

<p>విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా రోజు రోజుకీ తీవ్రమవుతోంది&period; నదులు&comma; వాగులు సహజసిద్ధంగా ఉండాల్సిన చోట రాత్రి వేళల్లో ట్రాక్టర్లు&comma; లారీలు విరుచుకుపడుతూ ఇసుకను తరలిస్తున్నాయి&period; à°ˆ దోపిడీ వల్ల పర్యావరణ సమతుల్యతకు తీవ్రమైన ముప్పు ఏర్పడుతోంది&period;…

Read more

నర్సీపట్నంలో ఆర్టీసీ స్థలంపై భారీ వివాదం..

<p>అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన కోట్లు విలువ చేసే స్థలం వివాదాస్పదంగా మారింది&period; 1983లో సేకరించిన à°ˆ స్థలంలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం జరిగింది&period; అయితే కాలక్రమేణా బలిఘట్టం బైపాస్ రోడ్డు నిర్మాణంతో స్థలం రెండు భాగాలుగా విడిపోయింది&period;…

Read more

పాలకొల్లులో ప్రధాన కాలువ తీవ్ర కాలుష్య మయం ..

<p>పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నీటి కాలుష్యం రోజు రోజుకీ తీవ్రమవుతూ స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది&period; పట్టణం మధ్యగా ప్రవహించే ప్రధాన కాలువ ఇప్పుడు కాలుష్యానికి కేంద్రబిందువుగా మారింది&period; గృహాల నుంచి వచ్చే మురుగు నీరు&comma; పరిశ్రమల నుంచి వెలువడే…

Read more