Chittoor

భార్యను కిరాతకంగా చంపిన భర్త..

<p>à°—à°¤ రెండు రోజుల క్రితం తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తల వల్ల గ్రామంలో భార్య పావనిను అతి కిరాతకంగా నరికి చంపిన భర్త కాటయ్య ను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు&period; à°ˆ సందర్భంగా సిఐ శివకుమార్…

Read more

టీటీడీ శ్రీవాణి ట్రస్ట్‌ సేవలు..

<p>సనతాన ధర్మపరిరక్షణకు&comma; వేద సంప్రదాయాలు కాపాడేందుకు&comma; ప్రాచీన విలువలను కాపాడుకునేందుక టీటీడీ పాలకమండలి కట్టుబడి పని చేస్తుందని టీటీడీ బోర్డు చైర్మన్‌ బి&period; కరుణాకర్‌రెడ్డి అన్నారు&period; జూబ్లీహిల్స్‌ టీటీడీ లోకల్‌ అడ్వయిజరీ కమిటీ అధ్యక్షుడిగా ఎలిశాల రవి ప్రసాద్‌ ప్రమాణ స్వీకారోత్సవ…

Read more

వివాహిత దారుణ హత్య

<p>à°“ వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్లంలో చోటుచేసుకుంది సత్యవేడు సీఐ శివకుమార్ రెడ్డి వివరాల మేరకు బత్తుల వల్లం హరిజనవాడకు చెందిన ఇరకం పావని &lpar;26&rpar;&comma; ఈరోజు ఉదయం తన ఇంట్లో రక్తపు…

Read more

పొదుపు ఖాతాదారుల నగదు స్వాహా..

<p>పుదీపట్ల పోస్ట్ ఆఫీస్ లో పొదుపు ఖాతాదారుల నగదు స్వాహా&period;&period; బ్రాంచి పోస్ట్ మాస్టర్ దేవిక వద్ద పలువురు నగదు చెల్లించారు&period; నిబంధనల ప్రకారం డబ్బులు తీసుకుంటే పాస్ బుక్ లో ఎంటర్ చేసి సీల్ వెయ్యాలి ఇక్కడ ఇలా చేయకుండా…

Read more

గ్రీవెన్స్ డే అంటే ఇదేనా ?

<p>వేలకు తలుపులు కూడా తీయని విద్యాశాఖ కార్యాలయం&period; రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని<br &sol;>ప్రతి సోమవారం మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలలో గ్రీవెన్స్ డే నిర్వహించాల్సి ఉండగా స్థానిక మండల విద్యాశాఖ కార్యాలయంకు వచ్చిన…

Read more

సర్వేయర్ పై వైసీపీ నాయకులు దాడి

<p>ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరులో సర్వేయర్ పై వైసీపీ నాయకులు దాడి చేశారు&period; దొడ్డిపల్లిలో కోర్టు వివాదంలో ఉన్న భూమిపై ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ మండల సర్వేయర్ పైన ఒత్తిడి తెచ్చారు&period; సర్వేయర్ రెడ్డప్ప à°ˆ భూమి కోర్టులో ఉన్నందువల్ల సర్టిఫికెట్…

Read more

పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన తెలుగుదేశం పార్టీ నాయకులు

<p>శ్రీకాళహస్తి మండలం కమ్మ కొత్తూరు గ్రామంలో పోలీసులకి తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్య వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది&period; తెలుగుదేశం పార్టీ చేపట్టిన జగనాసుర కార్యక్రమంలో పోలీసులకు తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్య జరిగిన చిన్న వివాదం విదితమే&period;…

Read more

కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు

<p>తిరుపతి లో వైసిపి సామాజిక సాధికార యాత్రతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారని&period;&period; నిన్నటి కార్యక్రమం ఎలక్షన్ à°•à°¿ ప్రచార అర్బాటం తప్ప ఇంకొకటి కాదని&comma; నాలుగు సంవత్సరాలలో ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో&comma; à°Žà°‚à°¤ మందికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల…

Read more

ప్రత్యేక విమానంలో గుండె తరలింపు

<p>ఎన్టీఆర్ కృష్ణా జిల్లా చిన్న ముత్తెవి గ్రామానికి చెందిన గారపాటి జయప్రకాశ్ 3 రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు&period; ఆయుష్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అవ్వడంతో కుటుంబసభ్యులు అవయవ దానానికి అంగీకరించారు&period; ప్రత్యేక గ్రీన్ ఛానల్…

Read more

శ్రీకాళహస్తిలో యధావిధిగా రాహు కేతు సర్ప దోష పూజలు

<p>తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి లో నేడు చంద్రగ్రహణం సందర్భంగా అన్ని ఆలయాలు మూసివేసారు&period; కాని శ్రీకాళహస్తి ఆలయం మాత్రం నిత్యము జరిగే అభిషేక సేవలు&comma; రాహు కేతు సర్ప దోష పూజలు యధావిధిగా కొనసాగుతున్నాయి&period; శ్రీకాళహస్తి ఆలయంలో గ్రహణ కాలము నందు…

Read more