ఇక, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై ఇప్పటికే పలుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మరి.. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని పట్టుకోవడం ఏపీ పోలీస్ వ్యవస్థకు పిన్నెల్లి సోదరుల సవాల్ గా మారిందా? కావాలనే కొందరు పోలీస్ అధికారులు అతనికి సహకరిస్తున్నారా? అన్న సందేహాలు నెలకొన్నాయి. అంతేకాదు.. పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకోవడం పిన్నెల్లి సోదరులకు అంత తేలికా? అన్న చర్చ కూడా సాగుతోంది. సామాన్యులైతే పోలీసులు క్షణాల్లో స్టేషన్కు పిలిపించి అరెస్టు చేయగలుగుతారు. మరి.. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. పిన్నెల్లికి కొందరు అధికారులు సహకరిస్తున్నారనడంలో వాస్తవం ఎంత? అనేది తేలాల్సి ఉంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
- పల్లె, పట్నం తేడా లేకుండా వణికిస్తున్న చలిపల్లె పట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. పలుచోట్ల రాత్రిళ్లు చలి మంటలు, ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. రెండు మూడు రోజులుగా రాష్ట్రంపై మంచుదుప్పటి పరుచుకున్నట్లు వాతావరణం మారింది. రాత్రిపూటే కాకుండా మిట్ట…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి