తుఫాను కారణంగా నిరాశ్యులైన వారికి ప్రభుత్వం సాయం అందిస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ మేరుగు నాగార్జున అన్నారు. బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామంలోని తుఫాన్ ప్రభావంతో నిరాశ్యులైన పలువురికి నిత్యవసరకులు, 25 …
Guntur
-
-
పత్తిపాడు నియోజకవర్గంలో కాకుమాను, వట్టిచెరుకూరు మండలంలో వేలాది ఎకరాల్లో వరి పైరు వేయటం జరిగిందని, పంట చేతికి వచ్చే సమయంలో తుపాను రావటంతో రైతు పూర్తిగా నష్టపోయారు. మెట్టపైలు అయినా సెనగ, పొగకు, మిర్చి రైతు పూర్తిగా నష్టపోయారని …
-
తుపాను నష్టంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి బుధవారం వీక్షణ సమావేశం ద్వారా సమీక్షించారు. సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు. ముందుగా జిల్లాలో పరిస్థితిపై రాష్ట్ర ముఖ్యమంత్రి …
-
పల్నాడు జిల్లా వినుకొండ మండలం పిట్టంబండ ఉమ్మడివరం మధ్య ప్రవహిస్తున్న కుంకేరవాగు నీరు పొంగి రోడ్డుమీదికి రావడం వల్ల వినుకొండ మిద నుండి ప్రకాశం జిల్లా అద్దంకి, ఒంగోలు మీదుగా వెళ్ళే రహదారిని నిలుపదలచేసి కుర్చేడు, దర్శి మీదుగా …
-
ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన పంట చేతికొచ్చే వేళ మిచౌంగ్ తుపానుతో తుడిచి పెట్టుకుపోయింది. మిరప దిగుబడులు బాగున్నాయని, ఈసారి నాలుగు డబ్బులు వస్తే ఎంతో కొంత అప్పులు తీరుతాయన్న తరుణంలో వర్షాలతో మిర్చి రైతుల ఆశలు గల్లంతయ్యాయి. …
-
మిచాంగ్ తుపాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాలను అతిభారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ సెంటర్లో ఈదురుగాలులకు భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలాయి. …
-
గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో మిచాంగ్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు అన్నీ జలమయమయ్యాయి. తుఫాను ప్రభావం వల్ల రైతు పండించిన పంట అంతా దెబ్బతిన్నది. ముఖ్యంగా వరి, మిర్చి, శనగ, పొగాకు వంట వేసిన …
-
బాపట్ల జిల్లా బాపట్ల మండలం అడవిపల్లి పాలెం గ్రామపంచాయతీలో దాన్వాయిపేట పరిధిలో ఏ ఎం జి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 400 మంది నిర్వాసితులకు ప్రభుత్వం తరఫున నిన్నటి నుండి అల్పాహారం మరియు భోజన వసతి కల్పిస్తున్నారు. బాపట్ల …
-
వలసపాకల గానుగ చెట్టు సెంటర్ లో సాప్ట్ వేర్ ఉద్యోగి తిరగతి వీరభద్రరావు ఇంటిలో చోరీ జరిగింది. సుమారు 40 కాసుల బంగారం,1లక్షా 50వేల నగదు దుండగులు ఎత్తుకు పోయారు. తుఫాన్ ప్రభావంతో కరెంట్ లేక నెట్ లేక …
-
అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గంలో పుల్లంపేట, ఓబులవారిపల్లి మండల పరిధిలోని దిగువరెడ్డిపల్లె, చిన్న ఓరంపాడు, ముక్కవారిపల్లె గ్రామాలలో మిచౌంగ్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న అరటి తోటలను జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పరిశీలించారు. …