Krishana

విజయవాడలో పింక్ టాయిలెట్..

<p>విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మహిళల కోసం నిర్మించిన పింక్ టాయిలెట్ను నగర ప్రజాప్రతినిధులు&comma; అధికారులు కలిసి ప్రారంభించారు&period; బాలింతలు తమ బిడ్డలకు పాలిచ్చేందుకు వీలుగా&comma; మహిళలు వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేందుకు అనువుగా వీటిని నిర్మించినట్లు అధికారులు…

Read more

నాగుల చవితి ప్రత్యేక పూజలు..

<p>నాగులచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానము&comma; భక్తులతో పోటెత్తింది&comma;&comma; వేలాదిగా భక్తులు తరలిరావటంతో స్వామివారి ఆలయంలో à°•à±€ లైన్లు భక్తులతో కిక్కిరిస్తాయి&period;&period; తొలియతశాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు…

Read more

నూజివీడులో పర్యటించనున్న జగన్‌

<p>నేడు సీఎం వైఎస్‌ జగన్‌ ఏలూరు జిల్లా నూజివీడులో పర్యటించనున్నారు&period; à°ˆ పర్యటనలో 2003 కు మందు అసైన్‌మెంట్‌ భూములకు హక్కు కల్పించడం&comma; కొత్త అసైన్‌మెంట్‌ భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో 27&period;41 లక్షల ఎకరాలపై పేదలకు యాజమాన్య హక్కులు ఇవ్వనున్నారు&period;…

Read more

తగ్గిన చికెన్ ధరలు.. 110/- K.G.

<p>రాష్ట్రవ్యాప్తంగా కూరగాయ ధరలు రాకెట్ వేగంతో పరుగులు తీస్తుంటే మార్కెట్లో చికెన్ ధరలు అమాంతంగా పడిపోయాయి&period; కార్తీక మాసం రావడంతో à°—à°¤ కొన్ని రోజులుగా బహిరంగ మార్కెట్లో రూ&comma;250&comma;190&comma; నడిచిన à°§à°° నేడు 110&sol;- రూపాయలకు పడిపోవడంతో కార్తీక మాసం కోడి…

Read more

సైకో జగన్ పాలన అంతమే మా అంతిమ లక్ష్యం..

<p>రాష్ట్రాభివృద్ధిని ధ్వంసం చేసి&comma; ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన సైకో జగన్ పాలన అంతమే తమ అంతిమ లక్ష్యం అని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి à°šà°‚à°Ÿà°¿&comma; జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి&comma; ఏలూరు నియోజవర్గ…

Read more

జనసేన టిడిపి ఆత్మీయ సమావేశం..

<p>ఏలూరు జిల్లా చింతలపూడి à°Žà°‚ హోటల్లో జనసేన టిడిపి ఆత్మీయ సమావేశం నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా ఇరుపక్షాల ముఖ్య నాయకులు&comma; నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి వచ్చిన జనసేన టిడిపి నాయకులు ఒకరికొకరు పరిచయం చేసుకొని&comma; రెండు పార్టీల అధినేతల నుండి…

Read more

మైలవరం – ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ ఆఫీసర్…

<p>ఎన్టీఆర్ జిల్లా మైలవరం లో ఏసీబీ ట్రాప్&comma; ఫారెస్ట్ ఆఫీస్ లో సెక్షన్ ఆఫీసర్ à°—à°¾ పనిచేస్తున్న ఏ&period;రామకృష్ణ ఇంటిపై ఏసీబీ దాడులు జరిగాయి&comma; రెడ్డిగూడెం మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన రైతు గండిపూడి రాంబాబు అనే వ్యక్తి రామకృష్ణ à°•à°¿…

Read more

టీడీపీ నేత బీటెక్ రవి మిస్సింగ్ కలకలం…

<p>à°•à°¡à°ª జిల్లా…<br &sol;>పోలీసుల అదుపులో బీటెక్ రవి మాజీ ఎమ్మెల్సీ&comma; పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి బీటెక్‌ రవిని à°•à°¡à°ª నుంచి పులివెందులకు వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపిన కుటుంబ సభ్యులు&period; బీటెక్‌ రవిని ఎక్కడికి తీసుకెళ్లిందీ తెలియట్లేదని&comma; తెదేపా శ్రేణులు&comma;…

Read more

కన్నతండ్రి పై కొడుకు ఇనుప రాడ్డులతో దాడి…

<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం&comma;<&sol;p>&NewLine;<p>అద్దె డబ్బులు సరిపడా ఇవ్వలేదని కోపంతో కన్నతండ్రి కోటే విష్ణు మూర్తి పై విచక్షణారహితంగా ఇనుప రాడ్డుతో దాడి చేసిన వైనం బాపులపాడు మండలం&comma; హనుమాన్ నగర్ లో నివాసముంటున్న పెదపాడు మండలం కాజీ గూడెంకు చెందిన కొటే…

Read more

తిరువూరు పట్టణంలో దాహం కేకలు..

<p>గొంతు ఎండిపోతుంది గుక్కెడు నీళ్లు ఇప్పించండి కార్యక్రమాన్ని తిరువూరు జనసేన నాయకులు చేపట్టారు&period; à°ˆ కార్యక్రమంలో జనసేన నాయకుడు పసుపులేటి నరేష్ మిత్ర &lpar;పండు&rpar; మాట్లాడుతూ&period;&period; తిరువూరు పట్టణంలో దాహం కేకలు వేస్తుందని ప్రజలకు రోజువారి మంచినీళ్లు ఇవ్వకుండా రెండు రోజులకు…

Read more