Krishana

అవనిగడ్డలో బాలల దినోత్సవ వేడుకలు..

<p>కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో భారతదేశ తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలను అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా మండలి బుద్ద ప్రసాద్ మాట్లాడుతూ జహార్…

Read more

ప్రారంభమైన కార్తీక మాసపర్వదిన్నాలు…

<p>కార్తీక మాస పర్వదినాలు ప్రారంభం కావడంతో మొదటి రోజైన మంగళవారం కార్తీక మాసం శోభ సంతరించుకుంది&period;&period; అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని కోడూరు&comma; నాగాయలంక&comma; అవనిగడ్డ&comma; ఘంటసాల &comma;మోపిదేవి&comma; చల్లపల్లి మండలాలలోని వేకు జాము నుంచే అదిక సంఖ్యలోమహిళలు కృష్ణా నదిలో ప్రత్యేక…

Read more

అనుమతి లేని బాణాసంచా తయారీ..!

<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం&comma; బాపులపాడు మండలం కోడూరుపాడు లో బాణాసంచా పేలి ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి&period; గాయ పడిన వారిని విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు&period; గుట్టు చప్పుడు కాకుండా à°’à°• ఇంట్లో ఉల్లిపాయ బాంబులు అనుమతులు లేకుండా తయారుచేస్తున్న వైనంలో…

Read more

జయప్రకాశ్ జన్మదిన వేడుకలు..

<p>జిల్లా వైసీపీ నాయకులు&comma; వైఎన్ఆర్ చారిటీస్ చైర్మన్ యలమంచిలి జయప్రకాశ్ జన్మదిన వేడుకలు అయన నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు… వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్&comma; స్థానిక కార్పొరేటర్ లు మరియు అభిమానులు వేడుకల్లో పాల్గొని జయ ప్రకాష్…

Read more

విజయవాడ: నేడు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

<p>ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు&period; నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి ఉత్సవాల్లో సీఎం పాల్గొంటారు&period; à°ˆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరుతారు&period; అజాద్ జయంతి సందర్భంగా…

Read more

జగనన్న కు చెబుదాం..

<p>ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండల పరిషత్ కార్యాలయంలో జగనన్న కు చెబుదాం కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఆర్డీవో సాయిబాబా పాల్గొన్నారు&period; మండల స్థాయి ఫిర్యాదుల పరిష్కారం కొరకు…

Read more

దేవాలయలంలో నగలు చోరీ..

<p>కృష్ణాజిల్లా&period;&period; అవనిగడ్డ నియోజకవర్గం&period;&period; ఉల్లిపాలెం శ్రీమన్నారాయణస్వామి వారి దేవాలయలంలో నగలు చోరీ&period;&period; ఉల్లిపాలెం శ్రీమన్నారాయణ ఆలయంలో గురువారం అర్ధరాత్రి దొంగల బీభత్సం సృష్టించారు&period; దొంగలు ఆలయ ప్రధాన ద్వారాల తాళాలు పగలు కొట్టారు&period; రాజ్యలక్ష్మి&comma; గోదాదేవి అమ్మవారి ఉపాలయాల్లో విలువైన బంగారం…

Read more

అవనిగడ్డలో పేకాట శిబిరాల పై పోలీసుల మెరుపు దాడి..

<p>కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు &comma;అవనిగడ్డ డివిజన్ à°¡à°¿&period;ఎస్&period;పి మురళీధర్ పరివేక్షణలో కోడూరు మండలం మందపాకల గ్రామ రెవెన్యూ పరిధిలోని రొయ్యలు సాగు చెరువులు వద్ద పేకాట నిర్వహిస్తున్న ఏడుగురు వ్యక్తులను కోడూరు ఎస్సై వి రాజేంద్రప్రసాద్ తన…

Read more

విజయవాడ నోవాటెల్ లో టిడిపి , జనసేన రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం…

<p>టిడిపి &comma; జనసేన రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం విజయవాడ నోవాటెల్ లో నిర్వహించారు&period; à°ˆ కార్యక్రమంలో టిడిపి తరఫున నారా లోకేష్&comma; టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు &comma; జనసేన పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు&period; రెండు…

Read more

ద్వారకాతిరుమలలో టీడీపీ నేత పట్టాభిరామ్ కామెంట్స్..

<p>చంద్రబాబు నాయుడును ఎదుర్కోలేక రాష్ట్రంలో కొన్ని దుష్ట శక్తులు ఆధారాలు లేని తప్పుడు కేసులు పెడుతున్నాయి&period;&period; చంద్రబాబు క్షేమంగా బయటికి రావాలి కొన్ని కోట్ల మంది ప్రజలు దేవుళ్లను మొక్కుకున్నారు&period; త్వరలోనే చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మరల ముఖ్యమంత్రి అవుతారు&period; సుప్రీంకోర్టులో…

Read more