విజయవాడ నోవాటెల్ లో టిడిపి , జనసేన రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం…

tdp, janasena beti

Advertisements

&NewLine;<p>టిడిపి &comma; జనసేన రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం విజయవాడ నోవాటెల్ లో నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో టిడిపి తరఫున నారా లోకేష్&comma; టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు &comma; జనసేన పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు&period; రెండు పార్టీలు కలిసి భవిష్యత్ కార్యాచరణ పై మూడు గంటలు సుదీర్ఘంగా చర్చించారు&period; టిడిపి జనసేన పార్టీలవైపు సుమారు మూడు కోట్ల మంది ప్రజలు చూస్తున్నారని వారందరిని పలకరిస్తూ రెండు పార్టీలు కలిసి భవిష్యత్ గ్యారెంటీ అనే నినాదంతో ప్రతి ఇంటికి వెళ్లి టిడిపి జనసేన మేనిఫెస్టో&comma; కరపత్రాలను అందిస్తామంటున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తో మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు పేస్ టూ ఫేస్&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..