అనుమతి లేని బాణాసంచా తయారీ..!

ullipaya bamb

Advertisements

&NewLine;<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం&comma; బాపులపాడు మండలం కోడూరుపాడు లో బాణాసంచా పేలి ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి&period; గాయ పడిన వారిని విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు&period; గుట్టు చప్పుడు కాకుండా ఒక ఇంట్లో ఉల్లిపాయ బాంబులు అనుమతులు లేకుండా తయారుచేస్తున్న వైనంలో ఈ ఘటన చోటుచేసుకుంది&period; వీరవల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.