జయప్రకాశ్ జన్మదిన వేడుకలు..

jaya prakash

Advertisements

&NewLine;<p>జిల్లా వైసీపీ నాయకులు&comma; వైఎన్ఆర్ చారిటీస్ చైర్మన్ యలమంచిలి జయప్రకాశ్ జన్మదిన వేడుకలు అయన నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు… వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్&comma; స్థానిక కార్పొరేటర్ లు మరియు అభిమానులు వేడుకల్లో పాల్గొని జయ ప్రకాష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు&period;&period; ఈ సందర్బంగా అవినాష్ మాట్లాడుతూ&period;&period; &&num;8221&semi; నా శ్రేయస్సు కోరుకునే ప్రధమ వ్యక్తుల్లో జయప్రకాశ్ ఒకడు&comma; ఆయన చేసే సేవా కార్యక్రమాలు అన్ని నా శ్రేయస్సు కోసమే అని కొనియాడారు &&num;8220&semi;…&period; జయప్రకాష్ మాట్లాడుతూ &&num;8221&semi; పుట్టినరోజులు చేసుకోవడం తన అభిమతం కాదని&comma; ఈ నెపంతో పదిమందికి సహాయం చేయొచ్చు అనే ఉద్దేశంతోనే పుట్టినరోజు నిర్వహించుకుంటానని తెలియజేశారు… ఈ సందర్భంగా పేదలకు తోపుడు బండ్లు మరియు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..