తిరువూరు పట్టణంలో దాహం కేకలు..

thiruvuru

Advertisements

&NewLine;<p>గొంతు ఎండిపోతుంది గుక్కెడు నీళ్లు ఇప్పించండి కార్యక్రమాన్ని తిరువూరు జనసేన నాయకులు చేపట్టారు&period; ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు పసుపులేటి నరేష్ మిత్ర &lpar;పండు&rpar; మాట్లాడుతూ&period;&period; తిరువూరు పట్టణంలో దాహం కేకలు వేస్తుందని ప్రజలకు రోజువారి మంచినీళ్లు ఇవ్వకుండా రెండు రోజులకు ఒకసారి మంచినీళ్లు ఇస్తున్నారని మూడు నెలలో ఎండాకాలం వస్తుందని ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే ఎండాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించాలి ఇప్పటికైనా అధికారులు&comma; నాయకులు తెలుసుకోవాలి&period; ఈ ప్రభుత్వం కృష్ణాజలాలు తిరువూరుకి అందజేస్తామని చెప్పి నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికీ వారు చేపట్టిన పనులలో ఎటువంటి పురోగతి సాధించలేదని కృష్ణాజలాలు తిరువూరు వాసులకు అందని ద్రాక్షా లాగా మారాయని ఇకనైన ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి-పసుపులేటి నరేష్ మిత్ర &lpar;పండు&rpar; అన్నారు&period; ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు లింగినేని సుధాకర్ &lpar;అడ్వకేట్&rpar; &comma; పసుపులేటి రవీంద్ర&comma; పాపారావు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"1GrOcGXCm5"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;west-godavari&sol;an-innovative-program-in-palakollu-tomorrow&sol;amp&sol;">రేపు పాలకొల్లులో వినూత్న కార్యక్రమం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రేపు పాలకొల్లులో వినూత్న కార్యక్రమం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;west-godavari&sol;an-innovative-program-in-palakollu-tomorrow&sol;embed&sol;&num;&quest;secret&equals;MCuxH5N22p&num;&quest;secret&equals;1GrOcGXCm5" data-secret&equals;"1GrOcGXCm5" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"4UD6b1pv4f"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;west-godavari&sol;tearful-death-of-mother-and-son&sol;amp&sol;">కంటతడి పెట్టిస్తున్న తల్లి&comma; కొడుకుల మృతి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కంటతడి పెట్టిస్తున్న తల్లి&comma; కొడుకుల మృతి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;west-godavari&sol;tearful-death-of-mother-and-son&sol;embed&sol;&num;&quest;secret&equals;yE7m3XxK2T&num;&quest;secret&equals;4UD6b1pv4f" data-secret&equals;"4UD6b1pv4f" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!