ప్రముఖ సినీ నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కడపలో సందడి చేశారు. కడప నగరంలోని ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్ద దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన 80 వ ముషాయిర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు దర్గా పీఠాధిపతి ఆరీపుల్లా హుస్సేని ఆశీర్వాదం తీసుకొని దర్గాలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రామ్ చరణ్ తో పాటు దర్శకుడు బుచ్చిబాబు ప్రార్థనలు నిర్వహించి త్వరలో రాంచరణ్ తో తీయబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను మజార్ వద్ద ఉంచి ప్రార్థనలు నిర్వహించారు. దర్గాను దర్శించడం, ఉరుసు ఉత్సవాలలో పాల్గొనడం సంతోషంగా ఉందని తన స్నేహితుడు బుచ్చిబాబుతో కలిసి దర్గాకు వచ్చినట్లు రామ్ చరణ్ తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని ఎత్తివేస్తాందేశంలో రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని ఎత్తివేస్తాం అని, అంతేగాక కులగణన నిర్వహిస్తామని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కులగణన అతిపెద్ద సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో…
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఇక జైలు కేనా ..?ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో రాధాకిషన్ రావు, భుజంగరావు…
- నరసాపురం హెడ్ కానిస్టేబుల్ ను చితకబాదిన మహిళలుపశ్చిమగోదావరి జిల్లా నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ మానేపల్లి సింగ్ పై పోక్స్ కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై జయలక్ష్మి తెలిపారు. పట్టణంలోని ఒక ప్రాంతంలో ఒంటరిగా ఉన్న బాలికపట్ల హెడ్ కానిస్టేబుల్…
- కేసీఆర్ ఆనవాళ్ళను టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డితెలంగాణ సచివాలయంలో మార్పులు జరుగుతున్నాయి. తూర్పు వైపు ఉన్న ప్రధాన ద్వారాన్ని మూసేస్తున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ ఆనవాళ్ళను టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రధాన ద్వారం తలుపులు తీసేసి ఆ ప్రాంతంలో రేకులను ఏర్పాటు చేశారు. ఈశాన్యం…
- AP అసెంబ్లీలో ఏడింటికి బిల్ పాస్ చేసిన కూటమి పార్టీAP అసెంబ్లీలో ఏడింటికి బిల్ పాస్ చేసిన కూటమి పార్టీ. ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు – 2024, ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు – 2024, హెల్త్ యూనివర్శిటీ సవరణ బిల్లు – 2024, ఏపీ ల్యాండ్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి